బందరు, విజయవాడ, విశాఖపట్నం వెళ్లేవారికి ముఖ్య గమనిక

ఒరిస్సాలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా పరమైన ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయమై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోసారి అటువంటి సంఘటన జరగకుండా ఉండేందుకు సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొన్ని రైళ్లను రద్దు చేశారు. వాటి వివరాలు తెలుసుకుందాం.

12805: విశాఖపట్నం-లింగంపల్లి ట్రైన్ ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు రద్దు
12806: లింగంపల్లి-విశాఖపట్నం ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
17243: గుంటూరు-రాయగడ ట్రైన్ ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు రద్దు
17244: రాయగడ-గుంటూరు ట్రైన్ ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు
12718: విజయవాడ-విశాఖపట్నం ట్రైన్ ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు రద్దు

trains

12717: విశాఖపట్నం-విజయవాడ ట్రైన్ ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు రద్దు
17219: మచిలీపట్నం- విశాఖపట్నం ట్రైన్ ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు రద్దు
17220: విశాఖపట్నం-మచిలీపట్నం ట్రైన్ ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు
22708: తిరుపతి-విశాఖపట్నం ట్రైన్ ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు సామర్లకోట-విశాఖపట్నం మధ్య పాక్షికంగా రద్దు
22707: విశాఖపట్నం-తిరుపతి ట్రైన్ ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు విశాఖపట్నం-సామర్లకోట మధ్య పాక్షికంగా రద్దు

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించే దిశగా భారతీయ రైల్వే పరుగులు తీస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోని ప్రధాన నగరాల మధ్య దూరాన్ని తక్కువ సమయంలో అందుకోవాలనే ఉద్దేశంతో వందేభారత్ రైళ్లను తీసుకొచ్చింది. సెమీ హైస్పీడ్ రైళ్లుగా వచ్చిన ఈ రైళ్లు ప్రయాణికుల ఆదరణను చూరగొన్నాయి. అయితే ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తుండటంతో భారతీయ రైల్వే పునరాలోచనలో పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+