ఏపీపై ఆస్ట్రేలియా ఆసక్తి, పెర్త్ రావాలని బాబుకి పిలుపు

హైదరాబాద్: ఆక్వా రంగంలోకి అడుగుపెట్టి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ఆసక్తి కనపరిచింది. సోమవారం ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సీన్ కెల్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఢిల్లీలో గత నెల జరిగిన ఇండో ఆస్ట్రేలియా సమ్మిట్‌లో ఆక్వాపై చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్రంలో ఎనర్జీ, జల, హాస్పిటాలిటీ, ఆక్వా కల్చర్, లాజిస్టిక్, క్రీడా రంగాల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే కెల్లీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. మత్స్యరంగంలో ఆస్ట్రేలియా శ్రద్ధ చూపిస్తోందని, తాము ఏపీతోకలిసి పని చేసేందుకు సిద్ధమన్నారు. సముద్ర జీవజలాలకు ఎటువంటి విపత్తులు రాకుండా మత్స్యరంగాన్ని నిర్వహిస్తామన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీని ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా రూపొందించాలన్నదే తన లక్ష్యమన్నారు. సముద్ర ఉత్పత్తుల శుద్ధి, విలువ ఆధారిత జోడింపు, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా చేస్తామన్నారు. విద్య, వైద్య, గనులు, గ్యాస్, విద్యుత్, నైపుణ్యాభివృద్ధి, మానవ వనరులు వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో సహకరించేందుకు ఆస్ట్రేలియా ఆసక్తిగా ఉన్నట్లు కెల్లీ చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఏపీ సచివాలయంలో పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఏపీ సచివాలయంలో పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

అమెరికా రాయబారి, దక్షిణాఫ్రికా పరిశ్రమల శాఖ మంత్రితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. రక్షణ, విద్యా, సాంకేతిక, పర్యాటక, ఐటి, పోర్టులు వంటి రంగాల్లో అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఆయన అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ్‌తో చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఏపీ సచివాలయంలో సోషల్ సెక్టార్ మిషన్ సమావేశంలో...

యనమల

యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం నాడు సచివాలయంలో భేటీలో పాల్గొన్న దృశ్యం.

అక్టోబర్‌లో పెర్త్‌లో జరగనున్న సీఫుడ్ కన్వెన్షన్‌కు హాజరుకావాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. దీనికి అంగీకరించిన చంద్రబాబు అంతకు ముందుగానే ఆక్వా కల్చర్‌పై అధ్యయనం చేసేందుకు ఆస్ట్రేలియాకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపించనున్నట్లు చెప్పారు.

అమెరికా రాయబారి, దక్షిణాఫ్రికా పరిశ్రమల శాఖ మంత్రితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. రక్షణ, విద్యా, సాంకేతిక, పర్యాటక, ఐటి, పోర్టులు వంటి రంగాల్లో అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఆయన అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ్‌తో చర్చించారు. ప్రతి రంగంలో తాము అంతర్జాతీయ ప్రమాణాల లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వివరించారు. అలాగే పెట్టుబడులతో ముందుకు రావాలని దక్షిణాఫ్రికా వాణిజ్య, పరిశ్రమల ఉప ముఖ్యమంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+