భూమనపై విరుచుకుపడ్డ వర్ల రామయ్య
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. భూమన కరుణాకర్ రెడ్డికి జైలు తప్పదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications