విశాఖ డీసీసీబీలో 61 ఉద్యోగాలు: అప్లై చేయండి
హైదరాబాద్: విశాఖపట్నం డీసీసీబీ బ్యాంకు 61 స్టాఫ్ అసిస్టెంటు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూన్ 22 నుంచి జూలై 2, 2018 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య: 61
పోస్టు పేరు: స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్
జాబ్ లొకేషన్: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: జూలై 2, 2018

విద్యార్హతలు:
ఇంటర్మీడియట్‌తో పాటు జేడీసీ లేదా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ. ఇంగ్లీషు భాష వచ్చి ఉండటంతో పాటు తెలుగు చదవడం రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రిఫరెన్స్
వయస్సు: జూన్ 1 2018 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి
ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు , ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు సడలింపు
జీతం: నెలకు రూ. 18000/-
దరఖాస్తు రుసుము
డైరెక్ట్ రిక్రూట్ మెంట్
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్ మెన్: రూ.700/-
ఓసీ/బీసీ: రూ.1000/-
ఇన్ సర్వీస్ అభ్యర్థులకు PACS(డీసీసీబీ అనుబంధ)
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్ మెన్: రూ.550/-
ఓసీ/బీసీ: రూ.750/-
సెలెక్షన్ పద్దతి:
ఆన్‌లైన్ టెస్టు , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ముఖ్య తేదీలు:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ :22 జూన్ 2018
ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 2, 2018
అప్లికేషన్ చెల్లించేందుకు చివరి తేది: 22 జూన్ నుంచి జూలై 2 వరకు
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications