హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారం రోజులుగా ఐదేళ్ల బాలిక పట్ల వాచ్‌మన్ అసభ్యంగా, దేహశుద్ధి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల వాచ్‌మన్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. ఐదేళ్ల బాలిక సమీపంలోని ఓ పాఠశాలలో యూకేజీ చదవుతోంది.

తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు కావడంతో బాలిక అదే పాఠశాలలోని డే కేర్ సెంటర్లో సాయంత్రం వరకు ఉంటుంది. పాఠశాలలో వాచ్‌మన్‌గా పని చేస్తున్న వ్యక్తి వారం రోజులుగా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది.

watchmen sexual harassment to girl

దీంతో వారు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ విషయం తమకు తెలియదని యాజమాన్యం చెప్పింది. అనంతరం వాచ్‌మన్ వద్దకు వెళ్లి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతని పైన కేసు నమోదు చేసుకున్నారు.

సచివాలయం ముందు మాజీ నక్సలైట్‌ హల్‌చల్‌

సచివాలయంలోని సీ-బ్లాక్‌ ముందు మాజీ నక్సలైట్‌ హల్‌చల్‌ సృష్టించాడు. మాజీనక్సలైట్లకు పునరావాసం కల్పించడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. లొంగిపోయిన నక్సలైట్లను డమ్మీ కేసులతో పోలీసులు వేధిస్తున్నారని అతడు ఆరోపించాడు.

English summary
watchmen sexual harassment to girl in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X