స్పేహం పేరుతో గర్ల్ స్నానం చేస్తుంటే వీడియో తీశాడు!

హైదరాబాద్: స్నేహం పేరిట ఓ యువతిని ట్రాప్ చేసి.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన అసభ్యకర వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు రిమాండుకు తరలించారు. రాంనగర్ సమీపంలో ఉంటున్న ఓ యువతి కాలేజ్ చదువుతోంది. గోల్నాకకు చెందిన ఓ యువకుడు స్నేహం పేరుతో వెంటపడ్డాడు.

కొంతకాలానికి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దీనిని ఆసరా చేసుకున్న స్నేహితుడు.. అప్పుడప్పుడు స్నేహితురాలి ఇంటికి వెళ్లేవాడు. ఆమె స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌తో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు.

Youth cheated girl with friendship

తర్వాత ఆ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేయడంప్రారంభించాడు. విషయం తెలిసిన తండ్రి యువతి కుటుంబ సభ్యులను పిలిచి రాజీ కుదిర్చారు. అయినప్పటికీ యువకుడిలో మార్పు రాలేదు.

ఆమె కనిపించినప్పుడు బ్లాక్ మెయిల్ చేసేవాడు. మరోసారి ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఈ నెల 5వ తేదీన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+