బ్యాగు లాక్కొస్తూ.. వైయస్ జగన్ సింప్లిసిటీ: 'పావు' కదిపారు (పిక్చర్స్)

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. సోమవారం నాడు ఆయన పర్యటన ముగిసింది. ఆయన బ్యాగేజీతో తిరుగు ముఖం పట్టిన ఫోటో ఫేస్‌బుక్‌లో ఉంచారు.

కుటుంబంతో కలిసి జగన్ పది రోజుల విదేశీ పర్యటనకు ఈ నెల 16వ తేదీన వెళ్లిన విషయం తెలిసిందే. రాజకీయాలను పక్కన పెట్టి ఆయన విదేశాల్లో ఈ రోజులు సరదాగా గడిపారు. గోల్ఫ్, చెస్, ఫుట్‌బాల్ ఆడుతూ ఉల్లాసంగా కనిపించారు.

అనంతరం, సోమవారం ఉదయం విమానాశ్రయంలో ఉన్న ఫోటో ఫేస్‌బుక‌లో కనిపించింది. విదేశీ పర్యటన ముగించుకొని సింపుల్‌గా తన బ్యాకేజీని తానే పట్టుకొని వస్తున్న ఫోటో నెట్లో హల్‌చల్ చేస్తోంది. కాగా, జగన్‌కు పార్టీ నాయకులు స్వాగతం పలకనున్నారు.

విమానాశ్రయంలో జగన్

విమానాశ్రయంలో జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయంలో తన బ్యాకేజీని పట్టుకొని వస్తున్న దృశ్యం.

చెస్ ఆడుతూ జగన్

చెస్ ఆడుతూ జగన్

విదేశీ పర్యటనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెస్ ఆడుతూ...

 పావు కదుపుతూ జగన్

పావు కదుపుతూ జగన్

విదేశీ పర్యటనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెస్ ఆడుతూ పావు కదుపుతున్న దృశ్యం.

 గోల్ఫ్ ఆడుతూ..

గోల్ఫ్ ఆడుతూ..

విదేశీ పర్యటనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గోల్ఫ్ ఆడుతున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+