Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bajaj Finance:సున్నా పేపర్ వర్క్ తో ఇన్స్‌టాంట్ పర్సనల్ లోన్ ఏ విధంగా పొందవచ్చు

సంప్రదాయిక రుణాల కంటే ఇన్స్‌టాంట్ పర్సనల్ లోన్స్ అనేక ప్రయోజనాలను అందిస్తాయి.అవి త్వరితమైనవి, సౌకర్యవంతమైనవి,మరియు వీటికి కనీస డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది.
ఈనాటి వేగవంతమైన ప్రపంచంలో,ముఖ్యంగా వైద్య ఖర్చులు లేదా ఇంటి మరమ్మత్తులు వంటి అత్యవసర పరిస్థితులను నిర్వహించేందుకు మీకు అవసరమైనప్పుడు,అత్యంత త్వరితంగా నిధులు పొందడము చాలా కీలకమైనది. సాంకేతికత ఆగమనముతో,చిన్న ఇన్స్‌టాంట్ రుణాలు పొందడం ఇదివరకటి కంటే సులభం అయ్యింది.

మీ నిధులు అత్యవసరంగా అవసరం అయినప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా పర్సనల్ లోన్ ఒక గొప్ప ఎంపిక. ఎంపిక చేయబడిన ప్రస్తుత వినియోగదారులు జీరో పేపర్ వర్క్ తో కేవలం 30 నిమిషాలలోనే నిధులు పొందవచ్చు. ఇది మీరు ఇన్స్‌టాంట్ రుణాల కొరకు చూస్తూ ఉంటే ఇది ఒక గొప్ప ఎంపిక.

సున్నా పేపర్ వర్క్ తో ఇన్స్‌టాంట్ పర్సనల్ రుణాన్ని ఎలా పొందవచ్చు అనేది ఇక్కడ ఇవ్వబడింది.
ముందుగా-ఆమోదించబడిన ఆఫర్స్ కొరకు చూడండి

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటి రుణదాతలు,వారి ఇన్స్టా పర్సనల్ లోన్ ద్వారా తన ప్రస్తుత వినియోగదారులకు ముందుగా-ఆమోదించబడిన రుణాన్ని అందిస్తుంది.కొత్త వినియోగదారులు తమకు కూడా ఒక ముందుగా-కేటాయించబడిన పరిమితి ఉత్పన్నం చేయవచ్చు. ఆఫర్ ను ఉత్పన్నం చేయుటకు మీకు కావలసిన అంతా మీ మొబైల్ నంబరు మరియు ఓటీపి.తమ వివారాల ఆధారంగా, ఎంపిక చేయబడిన వినియోగదారులు తమ ఆదాయ రుజువు, బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి ఎలాంటి దస్తావేజులు సబ్మిట్ చేయకుండా నిధులు పొందవచ్చు.

Bajaj finance

చిన్న ఇన్స్‌టాంట్ రుణాన్ని ఆన్లైన్ ద్వారా పొందుటకు దశలు

ఇన్స్‌టాంట్ పర్సనల్ రుణాలు సంప్రదాయిక రుణాల కంటే అనేక ప్రయోజనాలు అందిస్తాయి. అవి త్వరితమైనవి, సౌకర్యవంతమైనవి, మరియు వీటికి కనీస డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది. అంతేకాకుండా, వాటి కొరకు మీరు మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా పర్సనల్ రుణము కొరకు దరఖాస్తు చేసుకొనుటకు దశలు ఈ కింద ఇవ్వబడ్డాయి:

1.బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ పై ఇన్స్టా పర్సనల్ లోన్ పేజ్ ను సందర్శించండి మరియు on 'చెక్ ఆఫర్' పై క్లిక్ చేయండి
2.మీ 10-అంకెల మొబైల్ నంబరు మరియు ఓటీపి ఎంటర్ చేయండి
3.ముందుగా-కేటాయించబడిన పరిమితిని ఎంచుకోండి లేదా వేరొన ఋణమొత్తాన్ని ఎంచుకోండి.
4.మీకు అత్యంత అనుకూలమైన తిరిగి చెల్లింపు కాలపరిమితిని ఎంచుకోండి.
5.ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయుటకు 'ముందుకు సాగు' పై క్లిక్ చేయండి.

మీరు ఒక కొత్త వినియోగదారుడా లేదా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో ప్రస్తుతం అనుబంధం ఉన్న వినియోగదారుడా అనేదాని ఆధారంగా ఆన్లైన్ ప్రక్రియ మారవచ్చు.
మీకు డబ్బు అత్యవసరంగా కావలసినప్పుడు ఇన్స్టా పర్సనల్ లోన్ ఒక ఉత్తమమైన ఎంపికగా నిలిపే కొన్ని విశేషాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి:

● మీ ఆఫర్ ను పరీక్షించుకొనుటకు కేవలం 2 దశలు: ఆఫర్ పరీక్షించుకొనుటకు మీ మొబైల్ నంబరు మరియు ఓటీపి ఎంటర్ చేయండి.
● త్వరిత పంపిణీ: మీకు కావలసిన నిధులు తక్కువలో తక్కువ 30 నిమిషాలలోనే* పొందవచ్చు.
● సరళమైన తిరిగిచెల్లింపు: 63 నెలల వరకు ఉండే సౌకర్యవంతమైన కాలపరిమితి నుండి ఎంచుకోండి.
● ముందుగా-ఆమోదించబడిన ఆఫర్లు: ఒక ముందుగా-ఆమోదించబడిన ఆఫర్ కలిగి ఉండటము వలన మొత్తం ఋణ ప్రక్రియ చాలా వేగవంతంగా మరియు సరళీకృతం అవుతుంది.

మీ తక్షణ ఖర్చుల కోసం నిధులు సమకూర్చుకోవటానికి సున్నా పేపర్ వర్క్ తో ఒక ఇన్స్‌టాంట్ పర్సనల్ రుణాన్ని పొందడం చాలా సౌకర్యవంతమైన విధానము. ముందుగా-ఆమోదించబడిన ఆఫర్ ను పరీక్షించడము మరియు పైన పేర్కొనబడిన దశలను అనుసరించడము ద్వారా, మీరు అత్యవసర పరిస్థితిలో మీకు కావలసిన నిధులను సులభంగా పొందగలుగుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+