Minor girl: కాఫీ తోటలో కామాంధులు, అమ్మాయి పనికి వెళ్లిందని ఏం చేశారంటే ?, మాయమాటలతో?

బెంగళూరు/హాసన్: కాఫీ తోటలో పని చెయ్యడానికి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో నివాసం ఉంటున్న వారు కూలి పనికి వెలుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఆ కాఫీ తోటలో స్థానికులు కూలి పని చేస్తున్నారు. కూలి పనికి వెలుతున్న దంపతులు ఆర్థిక ఇబ్బందులకు గురై వారి కుమార్తెను కూడా కాఫీ తోటలో పని చెయ్యడానికి పిలుచుకుని వెళ్లారు.

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని సకలేశపుర సమీపంలో కాఫీ తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతులు చాలా సంవత్సరాలుగా ఇదే కాఫీ తోటలో పని చేస్తున్నారు. దంపతులకు 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఇటీవల దంపతులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో వారి 14 ఏళ్ల కుమార్తెను కూడా కాఫీ తోటలో పని చెయ్యడానికి పిలుచుకుని వెళ్లారు.

 Girl: Minor girl pregnant in Sakleshpura near Hassan in Karnataka

కాఫీతోట యజమానితో పాటు అతని స్నేహితులు మైనర్ అమ్మాయి మీద కన్ను వేశారు. మైనర్ అమ్మాయికి మాయమాటలు చెప్పిన కామాంధులు ఆమెను పిలుచుకుని వెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక అనారోగ్యానికి గురైయ్యింది. బాలికను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స అందించారు.

మైనర్ అమ్మాయికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్బవతి అని చెప్పారు. మ్యాటర్ తెలుసుకున్న మైనర్ అమ్మాయి కుటుంబ సభ్యులు హడలిపోయారు. మైనర్ అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసిన కాఫీతోట యజమాని, అతని స్నేహితులు అయిన పాపన్న, సుదర్శన్ అనే నిందితులను అరెస్టు చేశామని సకలేశపుర గ్రామీణ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+