Illegal affair: వదిన నీ పద్దతి మార్చుకో, పోరా మీ అన్న మాట్లాడటం లేదు, నువ్వు ఎంత, మరిది చేతిలో ప్రియుడు!
బెంగళూరు/కలబురిగి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో చక్కంగా సంసారం చేసింది. దంపతులకు పిల్లలు ఉన్నారు. భర్త బెంగళూరు వచ్చి పని చేస్తుండటంతో అతని భార్య ఇంట్లో ఉంటూ ఆమె పని ఆమె చేసుకుంటున్నది. ఆ సందర్బంలో ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. వయసులో తనకంటే చాలా చిన్నవాడు అని కూడా చూడకుండా వివాహిత మహిళ ఆ యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుంది.
మహిళ అక్రమ సంబందం విషయం ఆమె భర్త తమ్ముడికి తెలిసిపోయింది. వదిన నువ్వు చేస్తున్న పద్దతి ఏమాత్రం బాగాలేదని మరిది అతని వదినకు మంచిమాటలతో చెప్పాడు. పోరారే మీ అన్న నా విషయంలో జోక్యం చేసుకోలేదు, నువ్వు ఏంది నాకు చెప్పేది అంటూ వదిన ఎదురుతిరిగింది. అంతే కొన్ని రోజులకే వదిన ప్రియుడు దారుణ హత్యకు గురైనాడు.

భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని సేడం తాలుకాలోని బటేగేరా ప్రాంతంలో రాజేష్, లావణ్యా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. రాజేష్ ను వివాహం చేసుకున్న లావణ్యా ఆమె భర్తతో చక్కంగా సంసారం చేసింది. లావణ్యా, రాజేష్ దంపతులకు పిల్లలు ఉన్నారు. భర్త రాజేష్ తో అతని భార్య లావణ్యా చాలా సంతోషంగా జీవిస్తూ ఆమె పని ఆమె చేసుకుంటున్నది.

బెంగళూరులో భర్త..... ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
రాజేష్ బెంగళూరు వచ్చి మేస్త్రీ పని చేస్తుండటంతో అతని భార్య లావణ్యా ఆమె సొంత ఊర్లోని ఆమె ఇంట్లో ఉంటూ ఆమె పని ఆమె చేసుకుంటున్నది. ఆ సందర్బంలో సతీష్ (25) అనే యువకుడు లావణ్యాకు పరిచయం అయ్యాడు. వయసులో తనకంటే చాలా చిన్నవాడు అని కూడా చూడకుండా సతీష్ తో లావణ్యా అక్రమ సంబందం పెట్టుకుంది.

వదిన మ్యాటర్ లీక్ అయ్యింది
ప్రియుడు సతీష్ తో చట్టాపట్టాలు వేసుకుని తరుగుతున్న లావణ్యా అతనితో ఎంజాయ్ చేసింది. భర్త రాజేష్ బెంగళూరులో ఉండటంతో అతని భార్య లావణ్యా ఆమె ప్రియుడు సతీష్ తో కలిసి తిరుతూ పిచ్చపాటిగా జల్సా చేసింది. లావణ్యా అక్రమ సంబందం విషయం ఆమె భర్త రాజేష్ తమ్ముడు కాశీబాయ్ కి తెలిసిపోయింది.

వదినకు వార్నింగ్ ఇచ్చిన మరిది
వదిన నువ్వు చేస్తున్న పద్దతి ఏమాత్రం బాగాలేదని లావణ్యాకు ఆమె మరిది కాశీబాయ్ మంచిమాటలతో చెప్పాడు. పోరా మీ అన్న నా విషయంలో జోక్యం చేసుకోలేదు, నువ్వు ఏంది నాకు చెప్పేది అంటూ లావణ్యా ఆమె మరిది కాశీబాయ్ కి ఎదురుతిరిగింది. వదిన లావణ్యాను బెదిరించి దారిలో పెట్టాలని కాశీబాయ్ అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు.

వదిన ప్రియుడిని చంపేసిన మరిది
వదిన అక్రమ సంబంధం మ్యాటర్ బెంగళూరులో ఉన్న అన్న రాజేష్ కు చెబితే లేనిపోని సమస్యలు అవుతాయని అనుకున్న కాశీబాయ్ వదిన ప్రియుడు సతీష్ ను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. కాశీబాయ్ రాత్రి ఇంటికి వెలుతున్న వదిన లావణ్యా ప్రియుడు సతీష్ మీద స్నేహితులతోకిసి బండరాళ్లు వేసి దారుణ హత్య చేశాడు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications