Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: వాలైంటైన్స్ డే రోజు భర్తను చంపి బాయ్ ఫ్రెండ్ కు గిఫ్ట్ ఇచ్చిన భార్య, అర్దరాత్రి ప్లాన్ ఆ కిక్కే వేరప్ప!

ప్రేమికుల రోజు పెళ్లి కాని లవర్స్ కు మంచి రోజు ఏమో కాని ఇక్కడ కిలాడీ లేడీకి మాత్రం ఆమె భర్తను చంపడానికి వాలైంటైన్స్ డే డేట్ ని ఫిక్స్ చేసుకుంది. అర్దరాత్రి ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తూ భర్తను చంపేస్తే ఆ కిక్కే వేరప్ప

బెంగళూరు/మైసూరు: కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఓ యువతి, యువకుడికి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు అన్యోన్యంగా కాపురం చేశారు అని చెప్పడానికి వారికి ఇద్దరు పిల్లలు ఉండటమే సాక్షం. వివాహం అయిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య మంచి వయసులో ఉన్న యువకుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చెయ్యడమే గొడవలకు కారణం అయ్యింది.

ప్రియుడి మోజులో పడిన భార్య ఆమె భర్తను చూస్తే చీదరించుకోవడం చేసింది. ప్రేమికుల రోజు పెళ్లి కాని లవర్స్ కు మంచి రోజు ఏమో కాని ఇక్కడ కిలాడీ లేడీకి మాత్రం ఆమె భర్తను చంపడానికి వాలైంటైన్స్ డే డేట్ ని ఫిక్స్ చేసుకుంది. అర్దరాత్రి ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తూ భర్తను చంపేస్తే ఆ కిక్కే వేరప్ప అనుకుంది.

దంపతులు హ్యాపీ

దంపతులు హ్యాపీ

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హోటగళ్లి ప్రాంతంలో మంజునాథ్ అలియాస్ మంజు అనే వ్యక్త నివాసం ఉంటున్నాడు. మంజు కుటుంబ సభ్యులు, బంధువులు కలసి 13 ఏళ్ల క్రితం లిఖితా అనే యువతిని చూసి పెళ్లి చేసుకోవాలని అతనికి చెప్పారు. లిఖితాను పెళ్లి చేసుకోవడానికి మంజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మంజును పెళ్లి చేసుకోవడానికి తనకు ఇష్టమే అని ఆ సందర్బంలో లిఖితా కూడా చెప్పింది.

ఇద్దరు పిల్లలు

ఇద్దరు పిల్లలు

13 ఏళ్ల క్రితం మంజు, లిఖితాల వివాహం జరిగింది. వివాహం చేసుకున్న మంజు, లిఖిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. లిఖితా, మంజు దంపతులు చాలా అన్యోన్యంగా కాపురం చేశారు అని చెప్పడానికి వారికి ఇద్దరు పిల్లలు ఉండటమే కారణం. దంపతుల పిల్లలు ఇద్దరూ స్కూల్ లో చదువుకుంటున్నారు. వ్యాపారం చేస్తున్న భర్త మంజు ఎక్కువగా బయట తిరుగుతుండటంతో అతని భార్య లిఖిత ఇంట్లోనే ఉంటున్నది.

ప్రియుడితో మస్త్ మజా చేసింది

ప్రియుడితో మస్త్ మజా చేసింది

వ్యాపారం చేస్తున్న భర్త మంజు ఎక్కువగా బయట తిరుగుతుంటే అతని భార్య లిఖితా మంచి వయసులో ఉన్న యువకుడితో పరిచయం పెట్టుకుంది. పరిచయం అయిన యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న లిఖితా అతనికి స్వర్గం చూపించింది. పెళ్లికాని కుర్రాడికి స్వర్గం చూపిస్తున్న లిఖితా ఆమెకు ఉన్న కోరికలు అన్నీ తీర్చుకుంటూ ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

ప్రియుడితో లేచిపోయిన భార్య

ప్రియుడితో లేచిపోయిన భార్య

లిఖితా పూర్తిగా ఆమె ప్రియుడి మోజులో పడిపోయింది. గత ఏడాది లిఖితా ఆమె భర్త, ఇద్దరు పిల్లలను గాలికి వదిలేసి ప్రియుడితో కలిసిపారిపోయింది. కొన్ని రోజుల పాటు లిఖితా కోసం గాలించిన కుటుంబ సభ్యులు, పోలీసులు లిఖితాను పట్టుకుని వచ్చారు. పెద్దలు రాజీ చెయ్యడంతో భార్య లిఖితాతో కాపురం చెయ్యడానికి అంగీకరించిన మంజు అతని భార్యను ఇంటికి పిలుచుకుని వెళ్లాడు.

ప్రేమికుల రోజు ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ప్రేమికుల రోజు ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

లిఖితాతో కాపురం చేస్తున్న మంజు అప్పుడప్పుడు ఆమె ప్రియుడి విషయం గురించి అతని భార్య లిఖితాతో గొడవ పడుతన్నాడు. తన భర్త మంజును చంపేస్తే జీవితాంతం తన ప్రియుడితో కలిసి హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుందని లిఖితా అనుకుంది. వాలైంటైన్స్ డే ఫిబ్రవరి 14వ తేదీన అర్దరాత్రి ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న లిఖితా మద్యం మత్తులో నిద్రపోతున్న ఆమె భర్త మంజు గొంతు నులిమి చంపేసింది.

భార్య ఆస్కార్ అవార్డు నటి

భార్య ఆస్కార్ అవార్డు నటి

బుధవారం ఉదయం తన భర్త మంజు ఊపిరిఆడక చనిపోయాడని లిఖితా డ్రామాలు ఆడింది. అయితే మంజు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో మైసూరు పోలీసులు లిఖితాను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా మ్యాటర్ మొత్తం చెప్పేసింది. ప్రియుడి మోజులో పడిన లిఖితా వాలైంటైన్స్ డే రోజు ప్రియుడితో కలిసి ఆమె భర్త మంజును హత్య చెయ్యడం మైసూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+