Lady: భర్తను పక్కన పెట్టి ప్రియుడి కోసం ?, అదే ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేసి?, క్లైమాక్స్ లో!
బెంగళూరు/కలబురిగి: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు, భార్య అంటే ఆమె భర్తకు ప్రాణం. కొన్ని సంవత్సరాలు దంపతులు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తరువాత చాలా స్టోరీ జరిగింది. ఓ యువకుడు మేడమ్ కు పరిచయం కావడంతో అక్కడి నుంచి కథ రసవత్తరంగా మారిపోయింది.
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని గణేష్ నగర్ లో అన్నపూర్ణ అలియాస్ అనితా అనే మహిళ నివాసం ఉంటున్నది, కొన్ని సంవత్సరాల క్రితం రామలింగా అలియాస్ రామ్ అనే వ్యక్తిని అనిత వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత అనిత, రామ్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారని తెలిసింది.

కొంతకాలం క్రితం అనిత, రామ్ దంపతులు వేరే అద్దె ఇంటికి వెళ్లారు. తరువాత పక్కింటిలో నివాసం ఉంటున్న నాగరాజ్ అనే వ్యక్తి మేడమ్ అనితకు పరిచయం అయ్యాడు. రానురాను అనిత నాగరాజ్ కు దగ్గర అయ్యింది. తరువాత నాగరాజ్, అనిత అక్రమ సంబంధం పెట్టుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.
నాగరాజ్, అనిత అక్రమ సంబందం మ్యాటర్ లీక్ కావడంతో ఇరు వైపుల కుటుంబ సభ్యులు మందలించారు. తరువాత నాగరాజ్ అతని ప్రియురాలు అనితకు దూరం అయ్యాడు. నాతో అక్రమ సంబంధం పెట్టుకోకపోతే నీ అంతు చూస్తానని, నన్ను రేప్ చేస్తావని నీ మీద కేసు పెడుతానని అనిత ఆమె ప్రియుడు నాగరాజ్ ను బ్లాక్ మెయిల్ చేసింది.
ప్రియురాలు అనిత టార్చర్ తట్టుకోలేక నాగరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. అనిత టార్చర్ తట్టుకోలేక నాగరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని కోర్టులో రుజువు కావడంతో అనితకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విదిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications