Lady: ఓలా క్యాబ్ లో ఒంటరిగా మహిళ, చేతికి పని చెప్పిన డ్రైవర్, కామంతో ఏం చేశాడంటే ?, దెబ్బకు ఊడింది!

బెంగళూరు: ఐటీ హబ్ లో ఉద్యోగం చేస్తున్న మహిళ పని ముగించుకుని క్యాబ్ లో ఇంటికి వెలుతోంది. ఎప్పటిలాగే ఓలా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లడానికి సిద్దం అయ్యింది. మహిళ ఉద్యోగం చేస్తున్న కంపెనీ సమీపంలోకి క్యాబ్ రావడంతో అందులో కుర్చున్న మహిళ ఇంటికి బయలుదేరింది. క్యాబ్ లో ఒంటరిగా ఉన్న మహిళ అందం చూసి తట్టుకోలేకపోయిన ఓలా క్యాబ్ డ్రైవర్ కారు చాల స్లోగా నడపడం మొదలుపెట్టాడు. కారు ముందుకు వెలుతున్న సమయంలోనే మహిళను చూసి సోల్లు కార్చుకున్న కామాంధుడు అతని చేతికి పని చెప్పి హస్త ప్రయోగం చెయ్యడం మొదలుపెట్టాడు.

పదేపదే డ్రైవర్ తన వైపు చూసి చెయ్యి కదిలిస్తున్నాడని అనుమానం రావడంతో అమె అటు వైపు చూసి హడలిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక ఆమె కేకలు వెయ్యడంతో రోడ్డు పక్కన కారు నిలిపేశాడు. వేరే క్యాబ్ బుక్ చేసుకున్న మహిళ తరువాత ఇంటికి చేరుకుని జరిగిన దారుణంగా గురించి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ఐటీ హబ్ మహిళలకు క్షేమం అని బావించానని, కానీ అలా జరుగుతుందని ఊహించలేదని విచారం వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ రంగంలోకి దిగడంతో కామాంధుడైన డ్రైవర్ అసలు సినిమా మొదలైయ్యింది.

ప్రముఖ కంపెనీలో ఉద్యోగం

ప్రముఖ కంపెనీలో ఉద్యోగం

ఐటీ హబ్ బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో ఓ మహిళ ఉద్యోగం చేస్తున్నది. ఉద్యోగం చేస్తున్న మహిళ పని ముగించుకుని క్యాబ్ లో ఇంటికి వెలుతోంది. ఎప్పటిలాగే ఓలా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లడానికి సిద్దం అయ్యింది. మహిళ ఉద్యోగం చేస్తున్న కంపెనీ సమీపంలోకి క్యాబ్ రావడంతో అందులో కుర్చున్న మహిళ ఇంటికి బయలుదేరింది.

మహిళతో ఏదేదో మాట్లాడేవాడు

మహిళతో ఏదేదో మాట్లాడేవాడు

క్యాబ్ లో ఒంటరిగా ఉన్న మహిళ అందం చూసి తట్టుకోలేకపోయిన ఓలా క్యాబ్ డ్రైవర్ కారు చాల స్లోగా నడపడం మొదలుపెట్టాడు. కారులో ఒంటరిగా ఉన్న మహిళను ఏదోఒక రకంగా మాట్లాడటానికి ఆ డ్రైవర్ ప్రయత్నించాడు. కారు డ్రైవర్ ఓవర్ యాక్షన్ చూసిన ఆమె సైలెంట్ గా కారులో కుర్చుంది.

 ఒంటరిగా చిక్కిందని చేతికి పని చెప్పిన కామాంధుడు

ఒంటరిగా చిక్కిందని చేతికి పని చెప్పిన కామాంధుడు

కారు ముందుకు వెలుతున్న సమయంలోనే మహిళను చూసి సోల్లు కార్చుకున్న కామాంధుడైన డ్రైవర్ అతని చేతికి పని చెప్పి హస్త ప్రయోగం చెయ్యడం మొదలుపెట్టాడు. మహిళను పదేపదే ఓరచూపులతో చూస్తున్న డ్రైవర్ అతని పని అతను చెయ్యడం మొదలుపెట్టాడు. పదేపదే ఓలా క్యాబ్ డ్రైవర్ తన వైపు చూసి చెయ్యి కదిలిస్తున్నాడని అనుమానం రావడంతో అమె అటు వైపు చూసి హడలిపోయింది.

భయంతో కేకలు....రోడ్డు పక్కన కారు నిలిపేశాడు

భయంతో కేకలు....రోడ్డు పక్కన కారు నిలిపేశాడు

ఏం చెయ్యాలో అర్థం కాక ఆమె కేకలు వెయ్యడంతో రోడ్డు పక్కన కారు నిలిపేశాడు. వేరే క్యాబ్ బుక్ చేసుకున్న మహిళ తరువాత ఇంటికి చేరుకుని జరిగిన దారుణంగా గురించి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ఐటీ హబ్ మహిళలకు క్షేమం అని బావించానని, కానీ అలా జరుగుతుందని ఊహించలేదని విచారం వ్యక్తం చేసింది. ట్విట్టర్ లో పోస్టు చేసిన బాధితురాలు ఆమె బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది.

ఉద్యోగం ఊడింది..... పోలీసు కమీషనర్ ఎంట్రీ

ఉద్యోగం ఊడింది..... పోలీసు కమీషనర్ ఎంట్రీ

విషయం తెలుసుకున్న బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ రంగంలోకి దిగారు. ఇలా జరిగిన దానికి మేము చింతిస్తున్నామని. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని. ఓలా క్యాబ్ డ్రైవర్ గురించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మీరు సహకరించాలని బెంగళూరు సిటీ పోలీసు కమీసనర్ కమల్ పంత్ ఆమెకు మనవి చేశారు. ఓలా డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించామని ఓలా క్యాబ్ ప్రతినిధులు అంటున్నారు. ఓలా కంపెనీతో పాటు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ ను అరెస్టు చెయ్యడానికి బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+