Romance: పొలిటికల్ లీడర్, ఆశా ఆంటీ రాసలీలలు, ఆసుపత్రిలో, పైన సీసీ కెమెరాలు !
బెంగళూరు: కర్ణాటకలో వరుసగా రాసలీలల వీడియోలు బయటకు వస్తుండటంతో కొందరు వాటిని చూసి ఎంజాయ్ చేస్తుంటే కొందరు మాత్రం ఆ ఘనకార్యాలు చేసిన వాళ్ల మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, పీజీ సుందరి రాసలీలల వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారంపై రోజు రచ్చరచ్చ జరుగుతున్న సమయంలో ఓ పొలిటికల్ లీడర్, ఆశా కార్యకర్త రాసలీలల వీడియో బయటకు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పైన సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని కూడా పట్టించుకోకుండా ఆశా కార్యకర్త, పొలిటికల్ లీడర్ ప్రభుత్వ ఆసుపత్రి బెడ్ మీద రెచ్చిపోయి ఎంజాయ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

జిల్లా పంచాయితీ సభ్యుడు
కర్ణాటకలోని విజయపుర జిల్లా, ఇండి తాలుకా తంబ్రాలో జిల్లా పంచాయితీ సభ్యుడు గౌడ (పేరు మార్చడం జరిగింది) ఉంటున్నాడు. గౌడకు కొంచెం కాదు కామం చాలా ఎక్కువగానే ఉందని సమాచారం. రాజకీయ నాయకుడు కావడంతో అతన్ని కలవడానికి చాలా మంది వచ్చి వెలుతుంటారు.

ఆశా కార్యకర్త ఆశపడిందని ?
ఇండి తాలుకాలో సరోజ (పేరు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నది. సరోజ మీద గౌడకు కన్నుపడింది. ఆశా కార్యకర్త సరోజ కూడా అదో టైపు అని సమాచారం. రాజకీయ నాయకుడు అండగా ఉంటే తాను ఆడిందిఆటగా పాడిందిపాటగా సాగిపోతుందని ఆకా కార్యకర్త సరోజ మనోడు గౌడకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని భయం లేకుండా !
తంబ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోకి జిల్లా పంచాయితీ సభ్యుడు గౌడ వెళ్లాడు. ఆసుపత్రిలో రోగులు చాలా తక్కువగా ఉండటంతో కొన్ని బెడ్ లు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఉన్న విషయం ఆశా కార్యకర్త సరోజుకు తెలుసు. సీసీటీవీ కెమెరాలు ఉన్న విషయం కూడా మరిచిపోయి ఆశా కార్యకర్త సరోజ, పొలిటికల్ లీడర్ గౌడ ఆసుపత్రిలోని బెడ్ మీద రాసలీలలు సాగించారు.

ముద్దులు.... మురిపాలు..... పైన సీసీ కెమెరాలు
ఆసుపత్రి బెడ్ మీద గౌడ కింద, ఆశా కార్యకర్త సరోజ మీద..... ఇలా కొంతసేపు ముద్దులు, మురిపాలు పాడుపరదేశం అంటూ ఇద్దరూ రెచ్చిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అడిగేదిక్కే ఉండదని ఆసుపత్రి బెడ్ ను లాడ్జ్ లో బెడ్ లా మార్చేశారు. అంతే పొలిటికల్ లీడర్, ఆకా కార్యకర్తల రాసలీలలు మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు అయ్యాయి.

వీడియో వైరల్... మామూలుగా లేదు
ఆశా కార్యకర్త సరోజు ప్రభుత్వ యూనీఫాం (రోజ్ కలర్ చీర)లోనే ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్ మీద రెచ్చిపోవడం, మస్త్ మజా చేస్తున్న వీడియో బయటకు రావడం కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పొలిటికల్ లీడర్ గౌడ, ఆశా కార్యకర్త సరోజ రెచ్చిపోయిన రాసలీలల వీడియో బయటకు రావడంతో వైరల్ అయ్యింది.

వీళ్లకేమి పోయేకాలం వచ్చింది
వీళ్లకేమి పోయేకాలం వచ్చింది. పట్టపగలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా చేశారు అంటూ స్థానికులు పొలిటికల్ లీడర్, ఆశా కార్యకర్త మీద దుమ్మెత్లిపోస్తున్నారు. ఇటీవల బీజేపీ సీనియర్ నేత రమేష్ జారకిహోళి, పీజీ సుందరి రాసలీలల వీడియో బయటకు రావడం, దేశవ్యాప్తంగా తీవ్రచర్చకు దారితియ్యడంతో ఆయన మంత్రి పదవి ఊడిపోయిన విషయం తెలిసిందే.

మేడమ్ ఉద్యోగం ఊడిపోయింది
మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్న సమయంలో ఆశా కార్యకర్త, పొలిటికల్ లీడర్ రాసలీలల వీడియో బయటకు వచ్చి వైరల్ కావడంతో కర్ణాటకలోని ఓ వర్గం ప్రజలు పండగ చేసుకుంటున్నారు. పొలిటికల్ లీడర్ తో పండగ చేసుకున్న ఆశా కార్యకర్తను ఉద్యోగం నుంచి తీసేశామని పై అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications