Wife: భర్తకు క్వాటర్ మందు, బలిసిన నాటుకోడి ఫిగర్ తో ఎంజాయ్, భార్యకు పస్తులు, చంపేసి ఎస్కేప్ !
బెంగళూరు/ దావణగెరె: భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్తకు ఇటీవల చెడుతు తిరుగుడు ఎక్కువ అయ్యింది. ఉదయం నిద్రలేచి ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి తింటున్న భర్త తరువాత ఊరిమీద పడుతున్నాడు. స్నేహితులతో కలిసి పీకలదాక మద్యం సేవించడం, జల్సాకు రాత్రి వరకు బయట తిరగడం చేస్తున్న భర్త అర్దరాత్రి ఇంటికి వెలుతున్నాడు. ఇంట్లో భార్య ఉన్న విషయం మరిచిపోతున్న భర్త పక్క ఊరిలో ఉంటున్న నాటుకోడి లాంటి ఫిగర్ ను సెట్ చేసుకుని అక్కడ కాపురం చెయ్యడం మొదలు పెట్టాడు. బాగా బలిసి కొవ్వు పట్టి కొట్టుకుంటున్న ప్రియురాలి మోజు తీర్చుతున్న భర్త ఇంట్లో అతని భార్యను మాత్రం పస్తులు పెడుతున్నాడు.
అంతే కాకుండా ప్రతినిత్యం మద్యం సేవించడానికి తనకు ఖర్చులకు డబ్బులు కావాలని ఇంట్లో భార్యను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు. అప్పుడప్పుడు పుట్టింటి నుంచి తీసుకు వస్తున్న డబ్బులతో సంసారం నెట్టుకుని వస్తున్న భార్య ఆమె భర్తకు ప్రతిరోజూ డబ్బులు ఇవ్వలేక నానా ఇబ్బందులు ఎదుర్కొనింది. ఇదే విషయం నిత్యం దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంట్లో సహనం కోల్పోయిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకుని కత్తి తీసుకుని దారుణంగా పొడిచి పరారైనాడు. ప్రియురాలు మోజులో పడి మద్యంకు బానిస అయిన భర్త ఇప్పుడు కట్టుకున్న భార్యను చంపేసిన పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

హ్యాపీలైఫ్ లో
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని హోన్నాళి తాలుకాలోని సూరటూరు గ్రామంలో గిరీష్, శిల్పా (40) దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య శిల్పాతో చక్కగా కాపురం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరీష్ ఇటీవల కాలంలో చాలా మారిపోయాడని తెలిసింది. భార్య శిల్పాతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త గిరీష్ కు ఇటీవల చెడుతు తిరుగుడు ఎక్కువ అయ్యింది. ఉదయం నిద్రలేచి ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి తింటున్న గిరీష్ తరువాత ఊరిమీద పడి గాలికి తిరుగుతున్నాడు.

నాటుకోడి ఫిగర్..... మద్యంకు బానిస అయిన మొగుడు
ఇటీవల కాలంలో గిరీష్ స్నేహితులతో కలిసి పీకలదాక మద్యం సేవించడం మొదలు పెట్టాడు. పగలు అంతా జల్సా చేసుకుని రాత్రి వరకు బయట తిరగడం చేస్తున్న భర్త గిరీష్ అర్దరాత్రి ఇంటికి వెలుతున్నాడు. ఇంట్లో భార్య శిల్పా ఉన్న విషయం మరిచిపోతున్న భర్త గిరీష్ పక్క ఊరిలో నివాసం ఉంటున్న నాటుకోడి లాంటి రజని అనే ఫిగర్ ను సెట్ చేసుకుని అక్కడ కాపురం చెయ్యడం మొదలు పెట్టాడు.

క్వారట్ తాగి మీటర్ బిగిస్తున్న మొగుడు
మద్యాహ్నం క్వాటర్ మందు వేసుకుంటున్న గిరీష్ తరువాత బైక్ లో పక్క ఊరికి వెళ్లిపోయి అక్కడ సెట్ చేసుకున్న రజనితో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడని తెలిసింది. భర్తను వదిలేసిన రజని ఆమెకు కావలసిన పడక సుఖాన్ని గరీష్ తో తీర్చుకుంటున్నది. రాత్రి మరోసారి క్వాటర్ వేసుకుంటున్న గిరీష్ అర్దరాత్రి ఇంటికి వెళ్లి ఇష్టం ఉంటే బోజనం తినడం, లేదంటే గురక పెట్టి నిద్రపోవడం చేస్తున్నాడు.

బుద్దిమాటలు చెప్పిన భార్య
ప్రతిరోజు మద్యం సేవించి నువ్వు ఎవరిని ఉద్దరిస్తున్నావని, ఇప్పటికే దాచుకున్న డబ్బుు మొత్తం ఖాళీ అయిపోందని, ఏదైనా పని చేసి డబ్బులు సంపాధించాలని భార్య శిల్పా ఆమె భర్త గిరీష్ కు బుద్దిమాటలు చెప్పింది. బయట కరోనా ఎక్కువగా ఉందని, ఎక్కడా పని చిక్కడం లేదని కొంతకాలంగా భర్త గిరీష్ తప్పించుకుని తిరగడం మొదలు పెట్టాడు.

బలిసిన లవర్ తో జల్సాలు..... భార్యకు పస్తులు
బాగా బలిసి కొవ్వు పట్టి కొట్టుకుంటున్న ప్రియురాలు రజనితో మోజు తీర్చుకుంటున్న గిరీష్ అతని భార్య శిల్పాను మాత్రం బెడ్ రూమ్ లో పస్తులు పెడుతున్నాడు. అంతే కాకుండా ప్రతినిత్యం తనకు ఖర్చులకు డబ్బులు కావాలని గిరీష్ ఇంట్లో భార్య శిల్పాను ఎక్కువగా టార్చర్ పెట్టడం మొదలు పెట్టడటంతో సమస్యలు ఎక్కువ అయ్యాయి.

డబ్బులు మొత్తం ఖాళీ
అప్పుడప్పుడు పుట్టింటి నుంచి తీసుకు వస్తున్న డబ్బులతో శిల్పా ఆమె సంసారం నెట్టుకుని వస్తున్నది. ఇప్పుడు ప్రతిరోజూ భర్త గిరీష్ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక శిల్పా నానా ఇబ్బందులు ఎదుర్కొనింది. ఇదే విషయం నిత్యం గిరీష్, శిల్పా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. మాకు ఎందుకు వచ్చిన రామాయణం అంటూ శిల్పా, గిరీష్ దంపతుల గురించి చుట్టుపక్క వాళ్లు పట్టించుకోవడం మానేశారని తెలిసింది.

భార్యను చంపేసిన భర్త
రాత్రి క్వాటర్ తాగి ఇంటికి వెళ్లిన గిరీష్ నేను మరోసారి బయటకు వెళ్లి క్వాటర్ మందు తాగాలని, తనకు డబ్బులు కావాలని అతని భార్య శిల్పాను అడిగాడు. ఇప్పటికే తాగి చచ్చావు, మర్యాదగా పడుకో అని భార్య శిల్పా చెప్పింది. ఆ సమయంలో శిల్పా, గిరీష్ ల మద్య పెద్ద గొడవ జరిగింది. తరవాత ఇంట్లో సహనం కోల్పోయిన భర్త గిరీష్ అతని భార్య శిల్పాతో గొడవ పెట్టుకుని కత్తి తీసుకుని దారుణంగా ఆమెను పొడిచి పరారైనాడు. తీవ్రగాయాలైన శిల్పా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మద్యం మత్తులో.... ప్రియురాలి మోజులో ఎంత పని చేశాడు
ప్రియురాలి మోజులో పడి మద్యంకు బానిస అయిన భర్త గిరీష్ ఇప్పుడు కట్టుకున్న భార్య శిల్పాను చంపేసిన పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. పరాయి స్త్రీ వ్యామోహంలో పడిన గిరీష్ మద్యంకు బానిస కావడమే కాకుండా జులాయిగా తిరుగుతూ అమాయకురాలైన భార్య శిల్పాను చంపేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ప్రియుడు గిరీష్ అతని భార్యను హత్య చెయ్యడంతో అతని ప్రియురాలు కూడా మాయం అయిపోందని సమాచారం.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications