Wife: నా భార్యను స్వామీజీ ఏం చేశాడంటే ?, నా దగ్గర సాక్షాలు ఉన్నాయంటున్న భర్త, భార్య రివర్స్ గేర్ తో!
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలో మరోసారి ఓ స్వామీజీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. తన భార్యతో చనువుగా ఉంటున్న స్వామీజీ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె భర్త ఆరోపణలు చెయ్యడం కలకలం రేపింది. స్వామీజీ తన భార్య జీవితాన్ని నాశనం చేశాడని ఆమె భర్త సంచలన ఆరోపణలు చేశాడు. పిల్లలు పుట్టలేదని స్వామీజీని తాము కలిశామని, తరువాత మా జీవితాలు తారుమారైనాయని ఆమె భర్త ఆరోపణలు చేశాడు.
తన భర్త చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజంలేదని, తన భర్త పచ్చి తాగుబోతు అని, అందుకే స్వామీజీ మీద ఆరోపణలు చేస్తున్నాడని, స్వామీజీ చాలా మంచి వ్యక్తిఅని అతని భార్య చెప్పడంతో కథ ఊహించని మలుపుతిరింది.

స్వామీజీ అరెస్టు
ఇటీవల కర్ణాటకకు చెందిన ఓస్వామీజీ మఠంలోని స్కూల్ లో చదువుతూ హాస్టల్ లో ఉంటున్న అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం, అమ్మాయిలు కేసు పెట్టడంతో మురుగా మఠం మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే మురుగా మఠం శివమూర్తి అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.

శివమొగ్గ స్వామీజీ
శివమొగ్గకు చెందిన ఓంకార శివాచార్య స్వామీజీ అనే స్వామీజీ మీద ఓ వ్యక్తి ఆరోపణలు చెయ్యడం కలకలం రేపింది. శివమొగ్గకు చెందిన ఓంకార శివాచార్య స్వామీజీ ఆరోపణలు రావడం హాట్ టాపిక్ అయ్యింది. తన భార్యతో చనువుగా ఉంటున్న ఓంకార శివాచార్య స్వామీజీ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె భర్త ఆరోపణలు చెయ్యడం కలకలం రేపింది.

పిల్లలు పుట్టలేదని వెళితే?
ఓంకార శివాచార్య స్వామీజీ తన భార్య జీవితాన్ని నాశనం చేశాడని ఆమె భర్త సంచలన ఆరోపణలు చేశాడు. ఐదు సంవత్సరాల క్రితం మాకు పెళ్లి జరిగిందని, ఇంతకాలం పిల్లలు పుట్టలేదని ఓంకార శివాచార్య స్వామీజీ తాము కలిశామని, తరువాత మా జీవితాలు తారుమారైనాయని ఆమె భర్త సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.

భార్య రివర్స్ స్టేట్ మెంట్
తన భర్త చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజంలేదని, తన భర్త పచ్చి తాగుబోతు అని, అందుకే ఓంకార శివాచార్య స్వామీజీ మీద ఆరోపణలు చేస్తున్నాడని, స్వామీజీ చాలా మంచి వ్యక్తిఅని అతని భార్య చెప్పడంతో కథ ఊహించని మలుపుతిరింది. తన భర్త ఓంకార శివాచార్య స్వామీజీ మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారని భార్య ఆరోపిస్తున్నది.

సాక్షాలు ఉన్నాయి అంటున్న భర్త
అయితే తన భార్యను లొంగదీసుకున్న ఓంకార శివాచార్య స్వామీజీ మీద ఆరోపణలు చేస్తున్నాడని, స్వామీజీ తన భార్య మీద లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తన దగ్గర సాక్షాలు ఉన్నాయని భర్త అంటున్నాడు. మొత్తం మీద కర్ణాటకలో మరోసారి మరో స్వామీజీ లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా హాట్ టాపిక్ అయ్యారు. కర్ణాటకకు చెందిన ఓ వర్గం ప్రజలకు ఆ స్వామీజీ కులపెద్దగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications