Wife: నిద్రపోతున్న భార్య గొంతుకోసి చంపేశాడు. అడ్డుపడిన కొడుకును ?, ఇంటి బయట గొంతు కోసుకుని!
బెంగళూరు: కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న దంపతులు సంతోంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐటీ హబ్ కు సమీపంలో అద్దె ఇంటిలో దంపతులు కాపురం పెట్టారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు దూరంగా ఉండటంతో దంపతుల మద్య రాజీ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. దంపతులు గొడవపడిన ప్రతిసారి వారి ఇద్దరు కొడుకు భయపడిపోయి ఇంటి నుంచి బయటకు వెలుతున్నారు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు.
రోజూ ఉండే పంచాయితీనే కదా అంటూ భార్య సైలెంట్ గా వేరే రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది. వేకువ జామున నిద్రలేచిన నిద్రపోతున్న భార్యను కదలకుండా పట్టుకుని పదునైన కత్తి తీసుకుని ఆమె గొంతు కోసేశాడు. నొప్పి తట్టుకోలేక భార్య కేకలు వేసింది. తల్లి కేకలు వేస్తున్న విషయం గుర్తించిన పెద్ద కొడుకు నిద్రలేచి తండ్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.
ఆ సమయంలో కొడుకును కూడా కత్తితో పొడిచిన తండ్రి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. భార్యను చంపేసి కొడుకును కత్తితో పొడిచి తప్పించుకుని పారిపోయిన వ్యక్తి అదే కత్తితో గొంతు కోసుకోవడం కలకలం రేపింది.

ఐటీ హబ్ సమీపంలో కాపురం
ఐటీ హబ్ బెంగళూరు సిటీ సమీపంలోని అత్తి బెలే (బెంగళూరు గ్రామీణ జిల్లా) సమీపంలోని యాదనహళ్ళి ఏరియాలో వసంత్ (35), లావణ్యా (33) దంపతులు నివాసం ఉంటున్నారు. వసంత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వసంత్, లావాణ్య దంపతులకు 12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది.

ఇద్దరు కొడుకులు
కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న వసంత్, లావణ్యా దంపతులు సంతోంగా కాపురం చేశారు. వసంత్, లావణ్యా దంపతులకు భార్గవ్ (10), బాబు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఐటీ హబ్ సమీపంలోనే చాలా సంవత్సరాల నుంచి అద్దె ఇంటిలో లావణ్యా, వసంత్ దంపతులు కాపురం ఉంటున్నారు. రానురాను వసంత్, లావణ్య దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

ఇంట్లో పెద్ద గొడవ చేసిన భర్త
పెద్దలు దూరంగా ఉండటంతో వసంత్, లావణ్యా దంపతుల మద్య రాజీ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. లావణ్యా, వసంత్ దంపతులు గొడవపడిన ప్రతిసారి వారి ఇద్దరు కొడుకు భయపడిపోయి ఇంటి నుంచి బయటకు వెలుతున్నారు. సోమవారం రాత్రి ఇంటికి వెళ్లిన వసంత్ అతని భార్య లావణ్యాతో పెద్ద గొడవ చేశాడు.

సైలెంట్ గా భార్య గొంతు కోసేసిన భర్త
సోమవారం రాత్రి రోజూ ఉండే పంచాయితీనే కదా అంటూ లావణ్యా సైలెంట్ గా వేరే రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది. వేకువ జామున 5 గంటల నిద్రలేచిన నిద్రపోతున్న భార్య లావణ్యాను కదలకుండా పట్టుకున్న వసంత్ పదునైన కత్తి తీసుకుని ఆమె గొంతు కోసేశాడు. నొప్పి తట్టుకోలేక లావణ్యా కేకలు వేసింది. తల్లి కేకలు వేస్తున్న విషయం గుర్తించిన పెద్ద కొడుకు భార్గవ్ నిద్రలేచి తండ్రి వసంత్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.
Recommended Video


భార్యను చంపేసి ఆత్మహత్యాయత్నం
భార్య లావాణ్యా గొంతు కోసేసిన తరువాత కొడుకు భార్గవ్ ను కూడా కత్తితో పొడిచిన వసంత్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. గొంతు పూర్తిగా తెగిపోవడంతో లావణ్యా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కొడుకు భార్గవ్ ను కత్తితో పొడిచి తప్పించుకుని పారిపోయిన వసంత్ ఇంటి సమీపంలోకి వెళ్లి భార్య, కొడుకును పొడిచిన కత్తితో గొంతు కోసుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు వసంత్, అతని కొడుకు భార్గవ్ ను ఆసుపత్రికి తరలించారు. భార్య లావణ్య మీద అనుమానంతో ఆమెను హత్య చేసి వసంత్ కూడా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications