గాడిదలకు జైలు శిక్ష వేశారు, ఎందుకు?

తప్పు చేస్తే మనుషులనే కాదు, జంతువులకు కూడా జైలు శిక్ష పడుతుందని తేలిపోయిది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జలౌన్‌లోని ఒరాయ్ జిల్లా జైలులో 8 గాడిదలకు నాలుగు రోజుల జైలు శిక్షను విధించారు

కాన్పూర్: తప్పు చేస్తే మనుషులనే కాదు, జంతువులకు కూడా జైలు శిక్ష పడుతుందని తేలిపోయిది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జలౌన్‌లోని ఒరాయ్ జిల్లా జైలులో 8 గాడిదలకు నాలుగు రోజుల జైలు శిక్షను విధించారు

ఇంతకీ అవి చేసిన తప్పేమిటంటే, జైలు బయట ఉన్న మొక్కలను నాశనం చేయడమేనట. దాంట్లో ఏం ఉందని జైలు అధికారులు, పోలీసులు అనుకోలేదు. అందుకే వెంటనే గాడిదలను పట్టుకొని 4 రోజుల శిక్ష విధించాకు. 4 రోజుల శిక్ష పూర్తయిన తర్వాత వాటిని జైలు నుంచి బయటికి వదిలేశారట.

Donkeys destroy plants, ‘jailed’ for 4 days

సోమవారంనాడు గాడిదలు జైలు నుంచి విముక్తి పొందాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా జైలు ఆవరణలో నాటిన మొక్కలను ధ్వంసం చేసినందుకు అవి జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఆ గాడిదలు స్థానికుడైన కమలేష్ అనే వ్యక్తి సంబంధించనవి.

జైలు సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు ఎనిమిది గాడిదలను పోలీసులు చుట్టుముట్టి వాటిని అరెస్టు చేసి జైల్లో బంధించారు. ఈ నెల 24వ తేదీన అవి 60 వేల రూపాయల విలువ చేసే మొక్కలను నాశనం చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+