బంగారం తగ్గిందన్న మాటే గానీ.. !!

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,30,430 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 1,19,560 రూపాయలుగా నమోదయ్యాయి. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర కూడా అదే బాట పట్టింది. 1,88,900 రూపాయలకు చేరింది. బంగారం ధరలు పెరగడం వరుసగా ఇది అయిదో రోజు. కిందటి వారం నుంచీ పసిడి రేట్లు పరుగులు పెడుతూనే వచ్చినా.. నేడు కొద్దిగా కోలుకుంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర 1,30,100 రూపాయలుగా రికార్డయింది. వెండి ఫ్యూచర్స్ సైతం కిలోకు 1,81,669 వద్ద 0.51 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. 10 గ్రాముల బంగారం ధర.. ఢిల్లీ, జైపూర్ లో 24 క్యారెట్లు- రూ. 1,30,580, 22 క్యారెట్లు- రూ. 1,19,710, అహ్మదాబాద్, పుణే- 24 క్యారెట్లు రూ. 1,30,480, 22 క్యారెట్లు రూ. 1,19,610, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లో 24 క్యారెట్లు రూ. 1,30,430, 22 క్యారెట్లు రూ. 1,19,560ల మేర ఉంటోంది.

Check City-Wise Gold Rates On December 9

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,091, 22 క్యారెట్లు - రూ. 12,000, 18 క్యారెట్లు - రూ. 10,000

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు - రూ. 9,757

ఢిల్లీ..

24 క్యారెట్లు- రూ. 13,024, 22 క్యారెట్లు- రూ. 11,940, 18 క్యారెట్లు - రూ. 9,772

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757

గుంటూరు..

24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757

నెల్లూరు..

24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757

కాకినాడ..

24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757

తిరుపతి..

24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757

అనంతపురం..

24 క్యారెట్లు - రూ. 13,009, 22 క్యారెట్లు- రూ. 11,925, 18 క్యారెట్లు- రూ. 9,757

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+