చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు

భారత మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గణనీయంగా కోలుకున్నాయి. ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ పసిడి, వెండి ధరలు ఎగబాకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 24 క్యారెట్ (24K), 22 క్యారెట్ (22K), 18 క్యారెట్ (18K) సహా అన్ని స్వచ్ఛత స్థాయిలలో పసిడి లాభాలను నమోదు చేసింది. ఇది బంగారానికి పెరుగుతున్న స్థానిక డిమాండ్‌, అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది.

తాజా ట్రేడింగ్ సెషన్‌లో 24 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములధర రూ. 1,48,970 నుండి రూ. 1,960 పెరిగి రూ. 1,50,930కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,36,550 నుండి రూ. 1,800 పెరిగి రూ. 1,38,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ. 1,11,730 నుండి రూ. 1,470 పెరిగి రూ. 1,13,200కి చేరుకుంది.

Domestic Gold Rally Contrasts Global Decline as the Domestic Demand Surges Across 24K 22K 18K

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,110, 22 క్యారెట్లు - రూ. 13,851, 18 క్యారెట్లు - రూ. 11,546

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,094, 22 క్యారెట్లు- రూ. 13,836, 18 క్యారెట్లు - రూ. 11,321

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,094, 22 క్యారెట్లు- రూ. 13,836, 18 క్యారెట్లు - రూ. 11,321

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,094, 22 క్యారెట్లు- రూ. 13,836, 18 క్యారెట్లు - రూ. 11,321

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,094, 22 క్యారెట్లు- రూ. 13,836, 18 క్యారెట్లు - రూ. 11,321

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,094, 22 క్యారెట్లు- రూ. 13,836, 18 క్యారెట్లు - రూ. 11,321

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+