బంగారం ధరలు ఢమాల్.. భారీ పతనం

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిణామాలు చోటుచేసుకోవడంతో నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. డాలర్ బలోపేతం కావడం, అక్కడ ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదు కావడంతో బులియన్ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీనికితోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయనే అంచనాలు వెలువడంతో ఇన్వెస్టర్లు పసిడి కొనుగోళ్ల పట్ల ఆచితూచి వ్యవహరిస్తోన్నారు.

యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.35 శాతం క్షీణించి ఔన్సుకు 3,986.40 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 1.02 శాతం తగ్గి 51.47 డాలర్ల వద్ద ట్రేడయింది. భారతీయ కమోడిటీ మార్కెట్ విషయానికొస్తే, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 4 నాటి డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 0.43 శాతం క్షీణించి 10 గ్రాములకు రూ. 1,39,111 వద్ద నమోదైంది. అలాగే వెండి ఫ్యూచర్స్ 1.01 శాతం తగ్గి కిలోకు రూ. 1,82,670 ధరకు చేరింది.

Gold and silver prices fell marginally as a stronger dollar weighed investors assessed US inflation

బుధవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 2,180 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్లు రూ. 2,000, 18 క్యారెట్లల్లో రూ. 1,640 మేర తగ్గాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,800 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,28,150 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,39,80 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,28,150 వద్ద ట్రేడ్ అయింది.

మారుతున్న యూపీ రాజకీయ ముఖచిత్రం- థర్డ్ ఫ్రంట్
మారుతున్న యూపీ రాజకీయ ముఖచిత్రం- థర్డ్ ఫ్రంట్

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,980, 22 క్యారెట్లు - రూ. 12,815, 18 క్యారెట్లు - రూ. 10,490

ముంబై..

24 క్యారెట్లు- రూ. 13,980, 22 క్యారెట్లు - రూ. 12,815, 18 క్యారెట్లు - రూ. 10,485

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 13,980, 22 క్యారెట్లు - రూ. 12,815, 18 క్యారెట్లు - రూ. 10,485

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 13,980, 22 క్యారెట్లు - రూ. 12,815, 18 క్యారెట్లు - రూ. 10,485

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 13,980, 22 క్యారెట్లు - రూ. 12,815, 18 క్యారెట్లు - రూ. 10,485

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 13,980, 22 క్యారెట్లు - రూ. 12,815, 18 క్యారెట్లు - రూ. 10,485

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+