భారీగా తగ్గిన బంగారం ధర- కొనడానికి ఇంకో ఛాన్స్..!!

దేశీయ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1.34 లక్షల కంటే కిందికి దిగింది. 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,33,772 రూపాయలకు చేరింది. ఎంసీఎక్స్ మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 0.26 శాతం తగ్గింది. రూ. 2,03,034 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. జపాన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ నిర్ణయం తర్వాత లాభాల స్వీకరణ తోపాటు అమెరికాలో బలహీనమైన ద్రవ్యోల్బణం బంగారం ధరల పతనానికి కారణం అయ్యాయి.

బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక పాలసీ రేటును అత్యధిక స్థాయికి పెంచింది. 1995 సెప్టెంబర్ తర్వాత 0.75 శాతానికి పెంచడం ఇదే తొలిసారి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు క్షీణించాయి. అంచనాల కంటే తక్కువగా నమోదైన అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు దీనికి ప్రధాన కారణం. దీంతో పాటు, డాలర్ ఇండెక్స్ బలపడటం కూడా బులియన్‌ ధరలను కిందికి లాగింది. డాలర్ ఇండెక్స్ 0.10 శాతం పెరిగింది.

Gold Dips After Softer US Inflation and Strong Dollar Pushes Bullion Down

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,506, 22 క్యారెట్లు - రూ. 12,380, 18 క్యారెట్లు - రూ. 10,330

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు - రూ. 10,064

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064

గుంటూరు..

24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064

నెల్లూరు..

24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064

కాకినాడ..

24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064

తిరుపతి..

24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064

అనంతపురం..

24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+