బంగారం ధరలు అమాంతం జంప్.. !!

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ వారం ప్రారంభంలోనే బిగ్ షాక్ ఇచ్చాయి. ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,30,420కి చేరగా 22 క్యారెట్ల రేటు రూ. 1,19,550గా నమోదైంది. వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. కిలో వెండి రూ. 1,89,900 వద్ద లభిస్తోంది.

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లోనూ బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. కమోడిటీ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,426 వద్ద ట్రేడ్ అయింది. మార్నింగ్ ట్రేడ్‌ సెషన్ లో వెండి ధర కిలోకు దాదాపు ఒక శాతం మేర తగ్గింది. కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కిలో వెండి రూ. 1,81,727 వద్ద ట్రేడ్ అయింది. వివిధ ప్రధాన భారతీయ నగరాల్లో బంగారం ధరలు వేర్వేరుగా నమోదయ్యాయి.

Gold prices saw a sharp jump on Monday

ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,570, 22 క్యారెట్లు రూ. 1,19,700 నమోదు చేసుకుంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,30,420, 22 క్యారెట్ల బంగారం రూ. 1,19,550ని పలికింది. అహ్మదాబాద్, పూణే మార్కెట్లలో ధరలు ఇవే రేటు వద్ద కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,135, 22 క్యారెట్లు - రూ. 12,040, 18 క్యారెట్లు - రూ. 10,040

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు - రూ. 9,782

ఢిల్లీ..

24 క్యారెట్లు- రూ. 13,030, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు - రూ. 9,776

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782

గుంటూరు..

24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782

నెల్లూరు..

24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782

కాకినాడ..

24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782

తిరుపతి..

24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782

అనంతపురం..

24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+