బంగారం ధరలు.. ఉందిలే మంచి కాలం!!

బంగారం ధరల్లో నేడు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రికార్డు స్థాయి రేటుకు చేరుకున్న పసిడి.. ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బంగారం కొనుగోలుదారుల్లో ఆశలను రేకెత్తిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆరంభమైన వీటి ధరల క్షీణత.. ఇక మున్ముందు కూడా కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అంతర్జాతీయ చోటు చేసుకుంటోన్న పరిణామాలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోన్నాయి.

శుక్రవారం కూడా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గుముఖం పట్టాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,400 కాగా, 22 క్యారెట్ల పసిడి రూ. 1,31,450గా నమోదైంది. మరోవైపు, స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,95,100 వద్ద కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు.. ఢిల్లీ, జైపూర్‌లో 22 క్యారెట్లు రూ. 1,31,600, 24 క్యారెట్లు రూ. 1,43,550గా నమోదైంది.

Gold prices saw a slight drop today

అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,31,500, 24 క్యారెట్లు రూ. 1,43,450. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో 22 క్యారెట్లు రూ. 1,31,450, 24 క్యారెట్లు రూ. 1,43,400 నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. COMEXలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,599.2 డాలర్ల వద్ద స్వల్పంగా తగ్గింది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 90.05 డాలర్లకు పడిపోయింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,433, 22 క్యారెట్లు - రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 11,050

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,340, 22 క్యారెట్లు- రూ. 13,145, 18 క్యారెట్లు - రూ. 10,755

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,340, 22 క్యారెట్లు- రూ. 13,145, 18 క్యారెట్లు- రూ. 10,755

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,340, 22 క్యారెట్లు- రూ. 13,145, 18 క్యారెట్లు- రూ. 10,755

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,340, 22 క్యారెట్లు- రూ. 13,145, 18 క్యారెట్లు- రూ. 10,755

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,340, 22 క్యారెట్లు- రూ. 13,145, 18 క్యారెట్లు- రూ. 10,755

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+