కుప్పకూలుతున్న బంగారం రేట్లు
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికన్ డాలర్ బలపడటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం ఈ పతనానికి ప్రధాన కారణాలు. అదే సమయంలో డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ కూడా భారీగా తగ్గడం.. బంగారం, వెండి రేట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులలో, ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ మార్పులను నిశితంగా పర్యవేక్షించడం అవసరం.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,180, 22 క్యారెట్లు రూ. 1,36,750 వద్ద ట్రేడ్ అవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం 0.04 శాతం తగ్గి రూ. 1,49,280కి చేరింది. వెండి కూడా 0.26 శాతం క్షీణించి కిలోకు 2,43,260 రూపాయల వద్ద నిలిచింది.

దేశంలోని ప్రధాన నగరాల్లోని ధరలు పరిశీలిస్తే- ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 1,36,900గా ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,49,330కి చేరుకుంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,36,800 కాగా, 24 క్యారెట్లు రూ. 1,49,230 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి పలు నగరాల్లో బంగారం ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఆయా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,36,750గా ఉండగా, 24 క్యారెట్లు రూ. 1,49,180కి లభిస్తోంది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,077, 22 క్యారెట్లు - రూ. 13,820, 18 క్యారెట్లు - రూ. 11,530
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,918, 22 క్యారెట్లు- రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,189
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,918, 22 క్యారెట్లు- రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,189
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,918, 22 క్యారెట్లు- రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,189
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,918, 22 క్యారెట్లు- రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,189
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,918, 22 క్యారెట్లు- రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,189

Click it and Unblock the Notifications