బంగారం రేట్లు.. అంతకంతకూ.. !!
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గేదేలేదంటోన్నాయి. నేడు మళ్లీ జంప్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. వీటి రేట్లు మళ్లీ పెరిగాయి. . ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,830గా నమోదవ్వగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,27,260 వద్ద ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర స్పాట్ మార్కెట్‌లో దాదాపు రూ. 2,53,100 వద్ద లభిస్తోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలను చూస్తే, ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,27,410, 24 క్యారెట్లు రూ. 1,38,980గా నమోదైంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,27,310, 24 క్యారెట్లు రూ.1,38,880 కాగా, పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో ఇవి వరుసగా రూ. 1,38,830 వద్ద ఉన్నాయి. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆభరణాలకు బదులుగా నాణేలు, బిస్కెట్లను కొనుగోలు చేసేందుకు భారతీయులు మొగ్గు చూపుతున్నారు.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,040, 22 క్యారెట్లు - రూ. 12,870, 18 క్యారెట్లు - రూ. 10,735
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,948, 22 క్యారెట్లు- రూ. 12,785, 18 క్యారెట్లు - రూ. 10,461
ఢిల్లీ..
24 క్యారెట్లు - రూ. 13,963, 22 క్యారెట్లు- రూ. 12,800, 18 క్యారెట్లు - రూ. 10,476
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,948, 22 క్యారెట్లు- రూ. 12,785, 18 క్యారెట్లు- రూ. 10,461
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,948, 22 క్యారెట్లు- రూ. 12,785, 18 క్యారెట్లు- రూ. 10,461
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,948, 22 క్యారెట్లు- రూ. 12,785, 18 క్యారెట్లు- రూ. 10,461
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,948, 22 క్యారెట్లు- రూ. 12,785, 18 క్యారెట్లు- రూ. 10,461

Click it and Unblock the Notifications