కూప్పకూలిన బంగారం ధరలు..తులం ఎంతంటే..?

ఆగస్టు 23, శనివారం నాటి ధరలు పసిడి ప్రియులకు షాకిచ్చాయి. బంగారం మరియు వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న ధరలు, పసిడి ఆభరణాల కొనుగోలుదారులకు భారంగా మారాయి.అయితే కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, 10 గ్రాముల ధర లక్షకు మాత్రం తక్కువ కావడం లేదు.

24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 1,03,330.

22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 92,550.

వెండి: ఒక కేజీ ధర రూ. 1,19,313.

Gold Rates in august 23th 2025

ఈ ధరలు గమనిస్తే, బంగారం ఆల్-టైమ్ గరిష్ట రికార్డుకు చేరుకోవడం స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు, అమెరికాలో ఔన్స్ బంగారం ధర $3400 దాటడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం.

పండుగ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ధరల పెరుగుదల, కొనుగోలుదారులకు నిరాశ కలిగించే అంశం. అయితే, పెట్టుబడిదారులకు మాత్రం ఇది లాభదాయకమైన పరిణామం అని చెప్పవచ్చు. గత నెల రోజులుగా బంగారం ధర రూ. 1 లక్ష మార్క్ పైనే కొనసాగుతోంది, ఇది మార్కెట్ లో పసిడికి ఉన్న డిమాండ్ ను తెలియజేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+