బంగారం ప్రియులకు బిగ్ షాక్..!!
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి. వచ్చే వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,30,580 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,19,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుతోంది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర 1,91,000 రూపాయలు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఈ ఉదయం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 0.65 శాతం వృద్ధితో 10 గ్రాములకు 1,30,601 రూపాయలకు చేరింది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,19,850, 24 క్యారెట్లు 1,30,730 రూపాయలు. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ. 1,19,750, 24 క్యారెట్లె రూ.1,30,630 వద్ద నమోదయ్యాయి. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో మాత్రం బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఆయా నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,19,700, 24 క్యారెట్లు- రూ. 1,30,580 వద్ద కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,157, 22 క్యారెట్లు - రూ. 12,060, 18 క్యారెట్లు - రూ. 10,055
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు - రూ. 9,794
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,073, 22 క్యారెట్లు- రూ. 11,985, 18 క్యారెట్లు - రూ. 9,809
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,058, 22 క్యారెట్లు- రూ. 11,970, 18 క్యారెట్లు- రూ. 9,794

Click it and Unblock the Notifications