పసిడి ధరలకు స్పీడ్ బ్రేకర్..

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు దేశీయంగా పసిడి ధరలపై తీవ్రంగా ప్రభావం చూపాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా పయనించడం, మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనే అవకాశాలు మెరుగుపడటంతో నేడు దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాలను తాత్కాలికంగా సడలించవచ్చనే అంచనాలు కూడా ఒడిదుడుకులకు కొంతవరకు అడ్డుకట్ట వేశాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో కూడా ఈ మందగమనం స్పష్టంగా కనిపించింది. 10 గ్రాముల బంగారం ధర 0.01 శాతం స్వల్ప క్షీణతతో 1,47,830 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. అలాగే కేజీ వెండి ఫ్యూచర్స్ ధర 0.19 శాతం తగ్గి 2,37,250 రూపాయల వద్ద కొనసాగింది. మరోవైపు చమురు ఉత్పత్తిని ఆగస్టు నుంచి పెంచడానికి ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాలు అంగీకరించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర స్వల్పంగా తగ్గి బారెల్‌కు 71.88 డాలర్లకు చేరింది.

Price of the Gold in India Declined amid hopes of a sustained global economic recovery Middle East

హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,47,850 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్లు రూ. 1,35,529 వద్ద నిలిచింది. ఇక్కడ కేజీ బంగారం రూ. 2,37,390ల వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,47,620, 22 క్యారెట్లు రూ. 1,35,318 కిలో వెండి 2,37,010 రూపాయల వద్ద స్థిరపడింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,47,730, 22 క్యారెట్లు రూ. 1,35,419, వెండి రూ. 2,37,200 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,47,870 22 క్యారెట్లు రూ. 1,35,548 వెండి రూ. 2,36,960 వద్ద కొనసాగుతోంది.

బంగారం ప్లేట్లపై చెక్కిన రామచరిత్ మానస్ మాయం చేశారు: అయోధ్య రామాలయం కేంద్రంగా
బంగారం ప్లేట్లపై చెక్కిన రామచరిత్ మానస్ మాయం చేశారు: అయోధ్య రామాలయం కేంద్రంగా

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,793, 22 క్యారెట్లు - రూ. 13,560, 18 క్యారెట్లు - రూ. 11,300

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,662, 22 క్యారెట్లు- రూ. 13,440, 18 క్యారెట్లు - రూ. 10,997

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,662, 22 క్యారెట్లు- రూ. 13,440, 18 క్యారెట్లు - రూ. 10,997

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,662, 22 క్యారెట్లు- రూ. 13,440, 18 క్యారెట్లు - రూ. 10,997

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,662, 22 క్యారెట్లు- రూ. 13,440, 18 క్యారెట్లు - రూ. 10,997

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,662, 22 క్యారెట్లు- రూ. 13,440, 18 క్యారెట్లు - రూ. 10,997

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+