రికార్డు స్థాయిలో రూపాయి పతనం: డాలర్‌తో మారకం 70.32, లిరా ఎఫెక్ట్
ముంబై: అంతర్జాతీయ పరిణామాల ప్రభావాల కారణంగా రూపాయి రోజు రోజుకూ మరింతగా క్షీణించి కలవరపెడుతోంది. ఇప్పటికే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ.70 దాటిపోగా గురువారం ట్రేడింగ్‌లో తాజా జీవన కాల కనిష్ఠానికి పడిపోయింది.
గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.32కు చేరింది. టర్కీలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కీష్ లిరా భారీగా పతనమవుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావం మన రూపాయిపై కూడా పడుతోంది.

ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్ఛేంజిలో గురువారం రూపాయి డాలరుతో పోలిస్తే రూ.70.25 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. గత సెషన్‌లో రూ.69.89 వద్ద ముగియగా.. గురువారం ఇంకా 43పైసలు బలహీన పడి రూ.70.32కు చేరింది.
దిగుమతి దారుల నుంచి అమెరికన్ కరెన్సీ డాలరుకు డిమాండ్ బాగా పెరిగిందని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. వాణిజ్య లోటు ఐదేళ్లలో గరిష్ఠంగా 18బిలియన్ డాలర్లకు చేరిందని మంగళవారం వాణిజ్య మంత్రి వెల్లడించడంతో ఆ ప్రభావం కూడా రూపాయి పడుతోంది. మంగళవారం రూపాయి ఓ దశలో రూ.70.08కి పతనమైంది.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications