Aunty: భర్త ఫ్రెండ్ తో భార్య బెడ్ రూమ్ లో ?, అల్లుడి ఎంట్రీతో ఫినిష్, కండలు తిరిగిన ఆంటీ కోసం, క్లైమాక్స్!

చెన్నై: భర్తతో సంతోషంగా కాపురం చేసింది. కార్ల వ్యాపారం చేస్తున్న భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలీకుండా అతని స్నేహితుడితో భార్య ఎంజాయ్ చేసింది. చాలాకాలం సీక్రేట్ గా భార్య అక్రమ సంబందం సాగిపోయింది. అనారోగ్యంతో భర్త చనిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళతో ఆమె ప్రియుడు ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్న ప్రియుడు ఆమె కోరికలు అన్నీ తీరుస్తున్నాడు.

తన అత్త ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని అల్లుడికి తెలిసింది. ఇంకోసారి నీ ప్రియుడు నీ ఇంటికి వస్తే నరికి చంపేస్తానని అల్లుడు ఆమె అత్తకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అనుకున్నట్లు అత్త ఇంట్లో ఆమె ప్రియుడు ఉన్నాడని తెలుసుకున్న అల్లుడు ఆమె ఇంటికి వెళ్లాడు. కత్తి తీసుకుని బెడ్ రూమ్ లో ఉన్న అత్త ప్రియుడి ముఖం మీద దారుణంగా పొడిచి చంపేశాడు.

భర్తతో సంతోషంగా ఉంటున్న రాణి

భర్తతో సంతోషంగా ఉంటున్న రాణి

చెన్నై సిటీలోని కొరత్తూరులోని కామరాజు రోడ్డులో సెల్వారాజ్ అలియాస్ సెల్వా, రాణి (40) దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త సెల్వాతో సంతోషంగా కాపురం చేస్తున్న అతని భార్య రాణి మొదట్లో చాలా సంతోషంగా ఉండేది. చెన్నైలోని కొరట్టూరులోని కైలాసనాథర్ కోవిల్ వీధిలో గోపి (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కార్ల వ్యాపారం చేస్తున్న గోపి, రాణి భర్త సెల్వరాజ్ స్నేహితులు. సెల్వరాజ్ ఇంటికి వచ్చి వెలుతున్న గోపికి రాణికి పరిచయం అయ్యింది.

భర్త ఫ్రెండ్ కు గ్రీన్ సిగ్నల్

భర్త ఫ్రెండ్ కు గ్రీన్ సిగ్నల్

గోపి సెకండ్ హ్యాండ్ కార్లులు కొనుగోలు చేసి తరువాత వాటిని ఇతరులకు విక్రయిస్తూ బాగా డబ్బులు సంపాధిస్తున్నాడు. సెల్వరాజ్ ఇంటికి గోపి ఎక్కువగా వెళ్లేవాడు. గోపికి ఇంకా వివాహం కాలేదు. ఆ సమయంలో గోపి అతని స్నేహితుడు సెల్వరాజ్ భార్య రాణిని లైన్ లో పెట్టాడు. రాణి కూడా భర్త ఫ్రెండ్ గోపికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

భర్త చనిపోతే అడిగే దిక్కులేదని?

భర్త చనిపోతే అడిగే దిక్కులేదని?

భర్త సెల్వరాజ్ కళ్లుకప్పి అతని రాణి భర్త స్నేహితుడు గోపితో ఎంజాయ్ చేసింది. చాలాకాలంగా సీక్రేట్ గా రాణి, గోపి అక్రమ సంబందం సాగిపోయింది. తన కోసం తన స్నేహితుడు గోపి నా ఇంటికి వస్తున్నాడని సెల్వరాజ్ గుడ్డిగా నమ్మాడు. గత ఏడాది చివరిలో అనారోగ్యంతో రాణి భర్త సెల్వరాజ్ చనిపోయాడు. అప్పటి నుంచి రాణి ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఆమె ప్రియుడు గోపితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది

బలంగా ఉన్న ప్రియురాలితో?

బలంగా ఉన్న ప్రియురాలితో?

రాణి చూడటానికి ఎర్రగా, బుర్రగా, పొడవుగా ఉండటంతో ఆమె ప్రియుడు గోపి ఆమెను వదల్లేకపోయాడు. పెళ్లి కూడా చేసుకోకుండా గోపి ప్రియురాలు రాణితో ఎంజాయ్ చేశాడు. భర్త చనిపోయి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న రాణితో ఆమె ప్రియుడు గోపి మస్త్ మజా చేశాడు. వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్న ప్రియుడు గోపి అతని ప్రియురాలు రాణి కోరికలు తీర్చాడు. ప్రియుడు గోపితో కలిసి రాణి బయట వివాహారయాత్రలకు వెళ్లి అతనితో ఎంజాయ్ చేస్తూ కాలం గడిపింది.

ఆంటీకి వార్నింగ్ ఇచ్చిన మేనల్లుడు

ఆంటీకి వార్నింగ్ ఇచ్చిన మేనల్లుడు

రాణి మేనల్లుడు నందకుమార్ (22) కొరత్తూరులోని చావడి ఏరియాలోనే నివాసం ఉంటున్నాడు. రాణి అక్రమ సంబంధం విషయం ఆమె అల్లుడు నందకుమార్ కు తెలిసిపోయింది. మీ అత్త ఇంటికి కార్ల వ్యాపారి గోపి ఎప్పుడుపడితే అప్పుడు వచ్చి వెలుతున్నాడని నందకుమార్ కు అతని స్నేహితులు చెప్పారు. తన అత్త రాణి ఇంటికి ఆమె ప్రియుడు గోపిని పిలిపించుకుని ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్న అల్లుడు నందకుమార్ రగిలిపోయాడు. నీ పద్దతి మార్చుకోవాలని, లేదంటే నిన్ను, నీ ప్రియుడిని చంపేస్తానని నందకుమార్ అతని అత్త రాణికి వార్నింగ్ ఇచ్చాడు.

బెడ్ రూమ్ లో అత్త, ప్రియుడిని చూసి ?

బెడ్ రూమ్ లో అత్త, ప్రియుడిని చూసి ?

ఇదే ఏడాది అక్టోబర్ నెల 22వ తేదీన గోపి అతని ప్రియురాలు రాణి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మద్యం సేవించిన గోపి అతని ప్రియురాలు రాణితో బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. తన అత్త రాణి ఇంట్లో ఆమె ప్రియుడు గోపి ఉన్నాడని తెలుసుకున్న అల్లుడు నందకుమార్ నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు.

స్పాట్ లో అత్త ప్రియుడిని చంపేసిన అల్లుడు

స్పాట్ లో అత్త ప్రియుడిని చంపేసిన అల్లుడు

ఆ సమయంలో నందకుమార్, గోపి మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో కత్తి తీసుకున్న నందకుమార్ బెడ్ రూమ్ లో ఉన్న అత్త రాణి ప్రియుడు గోపి ముఖం మీద దారుణంగా పొడిచి చంపేయడం ఈ ఏడాదిలో చెన్నైలో కలకలం రేపింది. ప్రియుడు గోపి హత్యకు గురి కావడం, అల్లుడు జైలుకు వెళ్లడంతో రాణి ఆ ఏరియాలో ఇల్లు ఖాలీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. అత్త రాణి ప్రియుడి హత్య కేసులో జైలుకు వెళ్లిన నందకుమార్ బెయిల్ మీద బయటకు వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+