Bank manager: బ్యాంకు మేనేజర్ తో భర్త విడాకులు, ఇంట్లో శవమైన లేడి, పండుగకు వెళ్లి వచ్చి !

చెన్నై/ నామక్కల్/ కొచ్చి: చిన్న వయసులో బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగంలో చేరిన యవతి మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఊహించుకుంది. ఊహించని విధంగా బ్యాంకు లేడీ మేనేజర్ కు వివాహం అయ్యింది. భర్తతో చక్కగా కాపురం చేస్తున్న భార్యకు మూడు సంవత్సరాల క్రితం కొడుకు పుట్టాడు. ఇంట్లో చక్కగా కాపురం చేస్తూ బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగం చేసుకుంటున్న ఆమె జీవితంలో ఊహించని మలుపులు తిరిగాయి. కుటుంబ గొడవల కారణంగా బ్యాంకు మేనేజర్ కు హ్యాండ్ ఇచ్చేసిన భర్త అతని దారి అతను చూసుకున్నాడు. పక్క రాష్ట్రంలో బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న మహిళ కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నది. ఇటీవల సెలవులు పెట్టిన ఆమె పండుగకు సొంత ఊరికి వెళ్లి వచ్చారు. సెలవులపై వెళ్లిన బ్యాంకు లేడీ మేనేజర్ మరుసటి రోజు ఇంటిలో ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది. బ్యాంకు మేనేజర్ కు సన్నిహితంగా ఉన్నవారు, ఆమెతో పాటు బ్యాంకులో పని చేస్తున్న వారిని విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

కేరళ యువతి

కేరళ యువతి


కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన అంజనా మోహన్ అలియాస్ అంజనా (30) చిన్నప్పటి నుంచి చదువులో ముందుడేది. చిన్న వయసులో బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగంలో చేరిన అంజనా మోహన్ మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఊహించుకుంది. కెనరా బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న అంజనా మోహన్ కు నాలుగు సంవత్సరాల క్రితం అనేక పెళ్లి సంబందాలు వచ్చాయి.

నాలుగు సంవత్సరాలకే ఊహించని మలుపు

నాలుగు సంవత్సరాలకే ఊహించని మలుపు

నాలుగు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తితో అంజనా మోహన్ వివాహం నిశ్చయం అయ్యింది. ఊహించని విధంగా బ్యాంకు లేడీ మేనేజర్ అంజనా మోహన్ కు అతనితోనే వివాహం అయ్యింది. భర్తతో చక్కగా కాపురం చేస్తున్న అంజనా మోహన్ కు మూడు సంవత్సరాల క్రితం కొడుకు పుట్టాడు. ఇంట్లో చక్కగా కాపురం చేస్తూ బ్యాంకు మేనేజర్ గా అంజనా మోహన్ ఉద్యోగం చేసుకుంటున్న ఆమె జీవితంలో ఊహించని మలుపులు తిరిగాయి.

 తమిళనాడులో ఉద్యోగం

తమిళనాడులో ఉద్యోగం

కుటుంబ గొడవల కారణంగా బ్యాంకు మేనేజర్ అంజనా మోహన్ కు హ్యాండ్ ఇచ్చేసిన ఆమె భర్త అతని దారి అతను చూసుకున్నాడు. తమిళనాడులోని నామక్కల్ లో కెనరా బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న అంజనా మోహన్ ఆమె కుమారుడితో కలిసి నామక్కల్ లోని మోహనూర్ రోడ్డులో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నది.

ఓనమ్ కు సెలవుల మీద వెళ్లిన బ్యాంకు మేనేజర్

ఓనమ్ కు సెలవుల మీద వెళ్లిన బ్యాంకు మేనేజర్

ఓనమ్ పండుగకు ఇంటికి రావాలని సంజనా మోహన్ కు ఆమె కుటుంబ సభ్యులు సూచించారు. ఇటీవల బ్యాంకుకు సెలవులు పెట్టిన అంజనా మోహన్ పండుగకు కేరళలోని కొల్లాం జిల్లాలోని సొంత ఊరికి వెళ్లింది. కుటుంబ సభ్యులతో కలిసి ఓనమ్ పండుగ జరుపుకున్న అంజనా మోహన్ తరువాత తమిళనాడులోని నామక్కల్ లోని ఇంటికి చేరుకుంది.

ఇంట్లో శవమైన బ్యాంకు మేనేజర్

ఇంట్లో శవమైన బ్యాంకు మేనేజర్

సెలవులపై కేరళ వెళ్లి వచ్చిన బ్యాంకు లేడీ మేనేజర్ అంజనా మోహన్ మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి వచ్చింది. తరువాత నామక్కల్ లోని మోహనూర్ రోడ్డులోని ఇంటిలో ఫ్యాన్ కు వేలాడుతూ అంజనా మోహన్ శవమై కనిపించడం కలకలం రేపింది. బ్యాంకు మేనేజర్ కు సన్నిహితంగా ఉన్నవారు, ఆమెతో పాటు బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు అంటున్నారు. పని ఒత్తిడితో అంజనా మోహన్ ఆత్మహత్య చేసుకుందా ?, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని నామక్కల్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+