College girl: హాస్టల్ లో కాలేజ్ అమ్మాయి అనుమానాస్పద మృతి, ఆసుపత్రిలో ?, వెంటవెంటనే ఇద్దరు!
చెన్నై/తిరువళ్లూరు: కాలేజ్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజ్ అమ్మాయి కేసుతో హడలిపోయిన పోలీసులు కేసు విచారణ ముమ్మరం చేశారు. ఇదే సందర్బంలో మరో కాలేజ్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. కాలేజ్ అమ్మయి శవానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న ఆసుపత్రి చుట్టూ అదనపు పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలేజ్ అమ్మాయి శవానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న ఆసుపత్రి చుట్టూ 144 సెక్షన్ విధించారు.
కాలేజ్ అమ్మాయి తల్లి, సోదరుడు, న్యాయవాది సమక్షంలో వీడియో రికార్డింగ్ తో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కాలేజ్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఆ కేసును సీబీసీఐడీ పోలీసులకు అప్పగించారు. ఇటీవల కాలేజ్ అమ్మాయి ఆమె నివాసం ఉంటున్న హాస్టల్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి శవమై కనిపించడంతో ఆ ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

కాలేజ్ అమ్మాయి అనుమానాస్పద మృతి
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 12వ తరగతి (ఇంటర్) చదువుతున్న కాలేజ్ అమ్మాయి ఆమె నివాసం ఉంటున్న హాస్టల్ లో అనుమానాస్పద స్థతిలో శవమై కనిపించింది. తిరువళ్లూరు జిల్లాలో కాలేజ్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హాస్టల్ రూమ్ లో?
ఇంటర్ కాలేజ్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. కాలేజ్ అమ్మాయి హాస్టల్ రూమ్ లో ఎలాంటి డెత్ నోట్ చిక్కలేదని పోలీసు అధికారులు అంటున్నారు. కాలేజ్ అమ్మయి శవానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న ఆసుపత్రి చుట్టూ అదనపు పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వీడియో రికార్డింగ్ తో పోస్టుమార్టం
కాలేజ్ అమ్మాయి శవానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న ఆసుపత్రి చుట్టూ 144 సెక్షన్ విధించారు. కాలేజ్ అమ్మాయి తల్లి, సోదరుడు, న్యాయవాది అరుణ్, తిరుత్తిణి ఎమ్మెల్యే చంద్రన్ సమక్షంలో వీడియో రికార్డింగ్ తో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కాలేజ్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఆ కేసును సీబీసీఐడీ పోలీసులకు అప్పగించారు.
Recommended Video


వెంటవెంటనే కాలేజ్ అమ్మాయిలు?
ఇటీవల కాలేజ్ అమ్మాయి ఆమె నివాసం ఉంటున్న హాస్టల్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి శవమై కనిపించడంతో ఆ ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాలేజ్ అమ్మాయి అనుమానాస్పద మృతి కేసు విచారణ కొలిక్కిరాకముందే మరో కాలేజ్ అమ్మాయి అదే స్థితిలో చనిపోవడం తమిళనాడులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications