Facebook: కాలేజ్ అమ్మాయితో ప్రియుడు ? ఎంజాయ్ చేసి సీక్రేట్ గా వీడియో, రౌడీతో కలిసి గేమ్స్!

చెన్నై/ కరూర్: తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న యువతి ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజ్ చదువులు పూర్తి అయిన తరువాత ఇంటికి వెలుతున్న ఆ అమ్మాయి ఇంట్లో పనులు పూర్తి చేసుకున్న తరువాత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న యువతికి ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్న యువకుడు ఆమెను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. ప్రియుడి మాయలో పడిపోయిన యువతిని అతను బలవంతంగా లొంగదీసుకుని శారీరక సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడు.

ప్రియురాలితో ఎంజాయ్ చేసే సమయంలో సీక్రేట్ గా వీడియోలు తీసిన ప్రియుడు వాటిని కొందరు స్నేహితులకు చూపించాడు. కాలేజ్ అమ్మాయి రాసలీలల వీడియోలు అక్కడా ఇక్కడా తిరుగుతూ ఆ అమ్మాయి నివాసం ఉంటున్న ఏరియాలో ఉంటున్న రౌడీ చేతికి చిక్కాయి. అంతే ప్రియుడు, రౌడీ ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి పదేపదే అత్యాచారం చెయ్యడంతో ఆమె 8 నెలల గర్బవతి కావడం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని కరూర్ జిల్లాలోని పగలూరు సర్కిల్ సమీపంలోని వేలాయుధపాళ్యంలో 17 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. కరూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఆ అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం (11వ తరగతి) చదువుతోంది. తల్లిదండ్రులతో కలిసి సొంత ఊరు వేలాయుధపాళ్యంలో నివాసం ఉంటున్న ఆ యువతి ప్రతిరోజూ కరూర్ లోని ప్రైవేట్ కాలేజ్ కు వెళ్లి వస్తూ ఇంటర్ చదువుకుంటున్నది.

ఫేస్ బుక్ ఫ్రెండ్

ఫేస్ బుక్ ఫ్రెండ్

కాలేజ్ చదువులు పూర్తి అయిన తరువాత ఇంటికి వెలుతున్న ఆ అమ్మాయి ఇంట్లో పనులు పూర్తి చేసుకున్న తరువాత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న యువతికి తమిళనాడులోని తిరుప్పూర్ కు చెందిన కుమార్ అనే యువకుడు ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు.

బలవంతంగా ఎంజాయ్ చేశాడు

బలవంతంగా ఎంజాయ్ చేశాడు

కాలేజ్ కు వెళ్లి వస్తున్న ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్న కుమార్ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటతిరిగాడు. ప్రేమ పేరుతో కాలేజ్ అమ్మాయిని కుమార్ ముగ్గులోకి దింపాడు. కాలేజ్ అమ్మాయి కూడా కుమార్ వలలో పడిపోయింది. ప్రియుడు కుమార్ మాయలో పడిపోయింది, యువతిని రహస్య ప్రాంతాలకు పిలుచుని వెళ్లిన కుమార్ ఆమెకు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతంగా ఆమెను లొంగదీసుకుని శారీరక సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడు.

వీడియోలు తీసిన శాడిస్టు ప్రియుడు

వీడియోలు తీసిన శాడిస్టు ప్రియుడు

ప్రియురాలితో ఎంజాయ్ చేసే సమయంలో ఆమె ప్రియుడు కుమార్ సీక్రేట్ గా వీడియోలు తీశాడు. కాలేజ్ అమ్మాయితో ఏకాంతంగా కాలం గడిపిన ఆమె ప్రియుడు కుమార్ వాటిని కొందరు స్నేహితులకు చూపించాడు. కాలేజ్ అమ్మాయి, కుమార్ రాసలీలల వీడియోలు అక్కడా ఇక్కడా తిరుగుతూ ఆ అమ్మాయి నివాసం ఉంటున్న ఏరియాలో ఉంటున్న రౌడీ మారి ముత్తు (36) అనే కాలాంతకుడి చేతికి చిక్కాయి.

గర్బవతిని చేసి చేతులు దులుపుకున్నారు

గర్బవతిని చేసి చేతులు దులుపుకున్నారు

ప్రియుడు కుమార్, రాసలీలల వీడియోలు చూపించిన రౌడీ మారిముత్తు కాలేజ్ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు. మా కోరిక తీర్చకుంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ వచ్చిన కామాంధులు ఆమె మీద పదేపదే అత్యాచారం చెయ్యడంతో ఆమె 8 నెలల గర్బవతి అయ్యింది,

 ప్రియుడు ఎస్కేప్

ప్రియుడు ఎస్కేప్

అమ్మాయి శరీరంలో మార్పు రావడంతో ఆమెను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లి చికిత్స చేయించిన కుటుంబ సభ్యులు కూతురు గర్బవతి అని తెలుసుకుని హడలిపోయారు. మైనర్ అమ్మాయి జీవితంతో చెలగాటం ఆడిన మారిముత్తును పోలీసులు అరెస్టు చేశారు. ఇంత జరగడానికి కారణం అయిన కాలేజ్ అమ్మాయి ప్రియుడు కుమార్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+