College girl: కాలేజ్ అమ్మాయి స్నానం చేస్తుంటే పక్కింటిలో నుంచి వీడియో తీసిన పెయింటర్, కట్ చేస్తే!
చెన్నై/సేలం: పెయింట్ పని చేస్తున్న వ్యక్తికి వివాహం అయ్యి భార్య, పిల్లలు ఉన్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారి ఇళ్లతో పాటు షాపులు, భవనాలకు ఇతను పెయింట్ చేస్తున్నాడు. తెలిసిన వ్యక్తి అతని ఇంటికి పెయింట్ చెయ్యమని చెప్పాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను ఆ ఇంటిలో పెయింట్ పని చేస్తున్నాడు.
పెయింట్ పని చేస్తున్న ఇంటి పక్కన నివాసం ఉంటున్న కాలేజ్ అమ్మాయి స్నానం చేస్తున్న విషయం గుర్తించిన పెయింటర్ వెంటనే అతని జోబులో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసి వీడియోలు తీశాడు. కాలేజ్ అమ్మాయి స్నానం చేస్తున్న వీడియో తీసిన పెయింటర్ ఆ వీడియో చూసి ఎంజాయ్ చెయ్యాలని ప్లాన్ వేసుకున్నాడు.

మంచి పెయింటర్ అని పేరు
తమిళనాడులోని సేలంలోని అన్నదానపట్టి ప్రాంతంలో దేవాస్ (40) అనే పెయింటర్ నివాసం ఉంటున్నాడు. దేవాస్ మంచి పెయింటర్ గా ఆ ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. పెయింట్ పని చేస్తున్న దేవాస్ కు వివాహం అయ్యి భార్య, పిల్లలు ఉన్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారి ఇళ్లతో పాటు షాపులు, భవనాలకు దేవాస్ పెయింట్ చేస్తున్నాడు.

కాలేజ్ అమ్మాయి స్నానం చేస్తుంటే ?
దేవాస్ కు బాగా తెలిసిన వ్యక్తి అతని ఇంటికి పెయింట్ చెయ్యమని చెప్పాడు. మూడు రోజుల నుంచి మరో పెయింటర్ తో కలిసి దేవాస్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఇంటిలో పెయింట్ పని చేస్తున్నాడు. పెయింట్ పని చేస్తున్న ఇంటి పక్కన నివాసం ఉంటున్న కాలేజ్ అమ్మాయి స్నానం చేస్తున్న విషయం దేవాస్ గమనించాడు.

వీడియో తీసి ఎంజాయ్ చెయ్యాలని స్కెచ్
కాలేజ్ అమ్మాయి స్నానం చేస్తుంటే పెయింటర్ దేవాస్ వెంటనే అతని జోబులో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసి వీడియోలు తీశాడు. కాలేజ్ అమ్మాయి స్నానం చేస్తున్న వీడియో తీసిన పెయింటర్ ఆ వీడియో చూసి ఎంజాయ్ చెయ్యాలని ప్లాన్ వేసుకున్నాడు. అయితే కాలేజ్ అమ్మాయికి ఏదో చప్పుడు అవుతోందని అనుమానం వచ్చి పైకి చూడగా దేవాస్ వీడియో తీస్తున్న విషయం గుర్తించి గట్టిగా కేకలు వేసింది.

అమ్మాయి తండ్రి ఎంట్రీతో సీన్ రివర్స్
కాలేజ్ అమ్మాయి తండ్రి బయటకు వచ్చాడు. పెయింటర్ దేవాస్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాలేజ్ అమ్మాయి తండ్రితో పాటు స్థానికులు వెంబడించి దేవాస్ ను పట్టుకుని చితకబాది అతన్ని పోలీసులకు అప్పగించారు. పెయింటర్ దేవాస్ మొబైల్ సీజ్ చేసి అతని మీద మూడు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications