Girlfriend: మేడమ్ తో ఫుల్ ఎంజాయ్, పెళ్లి కొడుక్కి ప్రియుడు గిఫ్ట్ ఏమి ఇచ్చాడంటే, ఎండ్ !

చెన్నై/ బెంగళూరు: ఓ యువకుడు ఓ యువతితో పిచ్చపాటిగా డేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. డేటింగ్ చేస్తున్న లవర్ తో ఎంజాయ్ చేస్తున్న సమయంలో కేటుగాడు అశ్లీలు వీడియోలు రికార్డు చేశాడు. తరువాత స్నేహితుడు, ఆ యువతి విడిపోయారు. యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యింది. యువతి నిశ్చితార్థం జరిగిన తరువాత ఆ కేటుగాడు పెళ్లి కొడుక్కి అతనికి కాబోయే భార్య అశ్లీల వీడియోలు పంపించడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

ఫ్రెండ్ తో డేటింగ్

ఫ్రెండ్ తో డేటింగ్

చెన్నైలోని ఒట్టేరి ప్రాంతంలో మోహమ్మద్ ఆసీన్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మోహమ్మద్ ఆసీన్ కొంతకాలం నుంచి అతని స్నేహితురాలైన 22 ఏళ్ల రజని (పేరు మార్చడం జరిగింది) అనే యువతికి దగ్గర అయ్యాడు. ఇద్దరు కలిసి అనేక ప్రాంతాల్లో డేటింగ్ పేరుతో ఎంజాయ్ చేశారు.

వీడియోలు తీసి ఎంజాయ్

వీడియోలు తీసి ఎంజాయ్

తనను నమ్మి తన వెంట వస్తున్న రజనీని మోహమ్మద్ యాసీన్ నిలువునా ముంచేశాడు. విహారయాత్రలకు వెళ్లిన సమయంలో ఆమెతో ఎంజాయ్ చేసే సమయంలో సీక్రెట్ గా ఆమె అశ్లీల వీడియోలు మొత్తం తీశాడు. చెన్నైలో ఫ్రెండ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో మోహమ్మద్ యాసీన్ మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు తీశాడు.

అమ్మాయి నిశ్చితార్థం

అమ్మాయి నిశ్చితార్థం

ఫిబ్రవరి 13వ తేదీన రజనీ వేరే వ్యక్తితో పెళ్లికి నిశ్చితార్థం చేసుకుంది. తనను కాదని రజనీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని రగిలిపోయిన మోహమ్మద్ యాసీన్ అతనితో కలిసి ఎంజాయ్ చేసే సమయంలో తీసిన అశ్లీల వీడియోలను పెళ్లి కొడుక్కి, అతని కుటుంబ సభ్యులకు సింపుల్ గా షేర్ చేశాడు.

అమ్మాయి పెళ్లి పెటాకులు

అమ్మాయి పెళ్లి పెటాకులు

తనకు కాభోయే భార్య రజనీ వేరే వ్యక్తితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసిందని పెళ్లి కొడుకు తెలుసుకున్నాడు. వేరే వ్యక్తితో ఎంజాయ్ చెయ్యడమే కాకుండా ఇలాంటి అశ్లీల వీడియోలు తీసుకుందని, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని పెళ్లి కొడుకు భయపడిపోయాడు. నిన్ను పెళ్లి చేసుకోనని పెళ్లి కొడుకు రజనీకి తేల్చి చెప్పాడు.

నీ జీవితం నాశనం చేస్తా

నీ జీవితం నాశనం చేస్తా

నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లి ఆగిపోవడంతో రజనీ ఆవేదన చెందింది. నువ్వు ఎవ్వరిని పెళ్లి చేసుకోవాలన్నా నేను వాళ్లకు ఈ వీడియోలు షేర్ చేస్తానని, నువ్వు ఎవ్వరిని పెళ్లి చేసుకోకుండా చేస్తానని మోహమ్మద్ యాసీన్ అతని మాజీ ప్రియురాలు రజనీని హెచ్చరించాడు.

సార్ న్యాయం చెయ్యండి

సార్ న్యాయం చెయ్యండి


రజనీ పెళ్లి ఆగిపోవడానికి కారణం అయిన మోహమ్మద్ యాసీన్ తరువాత ఆమె అశ్లీల వీడియోలను ఆమె స్నేహితులకు షేర్ చేశాడు. స్నేహితులు అందరూ రజనీకి ఫోన్లు చేసి మందలించారు. నన్ను నమ్మించి నాతో రహస్యంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన అశ్లీల వీడియోలు అందరికి షేర్ చేస్తూ నా జీవితం నాశనం చేస్తున్నాడని రజనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయ్యగారికి ఫుల్ బెండ్

అయ్యగారికి ఫుల్ బెండ్

మోహమ్మద్ యాసీన్ ను అరెస్టు చేసిన ఒట్టేరు పోలీసులు కేసును పులియంతోపు పోలీసులకు అప్పగించారు. రజనీ అశ్లీల వీడియోలు తీసి ఆమె పెళ్లి ఆగిపోవడానికి కారణం అయిన మోహమ్మద్ యాసీన్ సార్ కు పోలీసులు ఫుల్ బెండ్ తీశారు. మోహమ్మద్ యాసీన్ మొబైల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు అతను ఇంకా ఎంతమందికి ఆ వీడియోలు షేర్ చేశాడు అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+