Illegal affair: అక్క కోసం వెళ్లి ఆంటీతో జల్సా, బావకు డౌట్ వచ్చి కిటికిలో ?, అంతే కథ!
చెన్నై: అక్కను పలకరించడానికి వెలుతున్న తమ్ముడు పక్కింటిలో నివాసం ఉంటున్న ఆంటీని తగులుకున్నాడు. నాటుకోడి లాంటి కండలు తిరిగిన ఆంటీతో ఆ యువకుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నాడు. బావమరిది-ఆంటీ లవ్ స్టోరీ బావకు తెలిసింది. నీ వయసు ఏమిటి, నా బావమరిది వయసు ఏమిటి ?, నీ కామం తీర్చుకోవడానికి మావాడే చిక్కాడా ? అంటూ బావ పక్కింటి ఆంటీని ప్రశ్నించాడు. ఇదే విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి మాటామాటా పెరిగిపోయింది. నా శీలం గురించి పది మందిలో పంచాయితీ పెడుతావా అంటూ ఆంటీ రెచ్చిపోయింది. బావమరిది అక్రమ సంబంధం గురించి జరిగిన గొడవలో బావ ప్రాణాలు హరి అనడంతో ఆంటీ ఫ్యామిలీ అడ్రస్ గల్లంతు అయ్యింది.

అక్కాబావ కోసం బావమరిది
పశ్చిమ బెంగాల్ కు చెందిన బోయిస్ ఆలీ (25) అనే యువకుడు భార్య రజియా, ఏడాది కుమారుడితో కలిసి చెన్నై చేరుకుని పల్లవరంలోని నెహ్రూ నగర్ లో నివాసం ఉంటున్నాడు. బోయిస్ ఆలీ భవన నిర్మాణ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అక్క రజియా ను చూడటానికి ఆమె తమ్ముడు అజీజ్ నెహ్రూ నగర్ లోని వాళ్ల ఇంటికి వచ్చి వెలుతున్నాడు.

పక్కింట్లో నాటుకోడి ఆంటీ
బోయిస్ ఆటీ, రజియా ఫ్యామిలీ నివాసం ఉంటున్న బిల్డింగ్ లోనే పక్కింటిలో ఆదిమూలం (45), అముదా (42) దంపతులు నివాసం ఉంటున్నాడు. ఆదిమూలం, అముదా దంపతుల కుమారుడు నితీష్ అప్పు కూడా అక్కడే ఉంటున్నాడు. ఆదిమూలం కూడా భవన నిర్మాణ మేస్త్రీ కావడంతో బోయిస్ ఆలీ కుటుంబాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి.

అక్క కోసం వెళ్లి ఆంటీని తగులుకున్నాడు
అక్కా రజియా, బావ బోయిస్ ఆలీ, వారి కుమారుడిని చూడటానికి వచ్చి వెలుతున్న అజీజ్ పక్కింటిలో నివాసం ఉంటున్న కండలు తిరిగిన నాటుకోడి ఆంటీ అముదాకు ఫిదా అయిపోయాడు. ఇదే సమయంలో అజీజ్ కు ఆంటీ కొడుకు నితీష్ ఫ్రెండ్ అయ్యాడు. ఇక ఫ్రెండ్ ను పలకించే ముసుగులో అజీజ్ అక్క పక్కింట్లోనే ఉంటున్న ఆంటీ అముదా ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు.

వీడికి ఆంటీతో ఏం పని ?
ఆదిమూలం, అతని కొడుకు నితీష్ ఇంట్లో లేని సమయంలో అముదా ఆంటీతో అజీజ్ పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. పగలే ఇంటి తలుపులు మూసేసి అముదా, అజీజ్ సరసాలు ఆడుకొవడం మొదలుపెట్టారు. ఇంట్లో మగాళ్లు లేని సమయంలో తన బావమరిది అజీజ్ అముదా ఇంట్లో ఏం చేస్తున్నాడు ?, వాడికి ఆమెతో ఏం పని ? అంటూ బోయిస్ ఆలీకి అనుమానం పెరిగిపోయింది.

కిటికీలో సీన్ చూసి బావకు షాక్
సాయంత్రం నాలుగు గంటల సమయంలో అజీజ్ అముదా ఇంట్లోకి దూరి తలుపులు మూసేసి బెడ్ రూమ్ లో మస్త్ మజా అంటూ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. కొడుకు వయసు ఉన్న కుర్రాడితో ఎంజాయ్ చెయ్యాలని ఆత్రుతతో అముదా ఇంటి కిటికీ మూసివేయడం మరిచిపోయింది. అదే సమయంలో బావమరిది అజీజ్ మీద నిఘా వేసిన బావ బోయిస్ ఆలీ ఆంటీ అముదా ఇంటి కిటికీలో చూడటంతో మంచి రసవత్తరమైన సీన్ చూసి అతని దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది.

శీలం గురించి పది మందిలో పంచాయితి
బావమరిది అజీజ్, నాటుకోడి ఆంటీ అముదా రాసలీలలు కళ్లారా చూసిన బోయిస్ ఆలీ ఇంటి ముందు రోడ్లో పంచాయితీ పెట్టాడు. నీ వయసు ఏంది, నా బావమరిది వయసు ఏంది ?, నీ కామం తీర్చుకోవడానికి వీడే చిక్కాడా అంటూ బోయిస్ ఆలీ అముదా మీద మండిపడ్డాడు. నా శీలం గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా పది మందిలో పంచాయితీ పెడుతావా ? అంటూ అముదా ఆంటీ కూడా రివర్స్ లో రెచ్చిపోయింది.

బావమరిది దెబ్బకు పాపం బావ
బోయిస్ ఆలీ, అముదా కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో రోడ్లో గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన అముదా ఇంట్లోకి వెళ్లి కూరగాయల కత్తిరించే కత్తి తీసుకుని వచ్చింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన అముదా, ఆమె భర్త ఆదిమూలం బోయిస్ ఆలీని పట్టుకుని చితకబాదేశారు.

బావమరిది దెబ్బతో బావ అడ్రస్ గల్లంతు
ఆంటీ కొడుకు నితీష్ కత్తి తీసుకుని బోయిస్ ఆలీని ఇష్టం వచ్చినట్లు పోడవడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బావమరిది కోసం ఆంటీకి బుద్దిమాటలు చెప్పినందుకు బావ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బోయిస్ ఆలీ హత్య కేసులో ఆంటీ అముదా, ఆమె భర్త ఆదిమూలంను పోలీసులు అరెస్టు చేశారు. హత్య చేసిన ఆంటీ కొడుకు నితీష్ అప్పు పారిపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు..












Click it and Unblock the Notifications