Girl: ప్రియురాలితో ఎంజాయ్, సీక్రెట్ వీడియోలు, ఫ్రెండ్స్ తో కలిసి రేప్, మొత్తం 30 మంది, సైకోలకే ?
చెన్నై: సినిమా ట్విస్ట్ లను తలతన్నేలాగా ఈ ప్రియురాలి కథ ఉంది. ప్రేమ ముసుగులో 17 ఏళ్ల అమ్మాయిని లొంగదీసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెతో రెండేళ్లుగా ఎంజాయ్ చేశాడు. ప్రియురాలు రహస్యంగా ఏకాంతంగా కలిసిన సమయంలో ఆమె నగ్న వీడియోలు తీసి ఫ్రెండ్స్ కు చూపించాడు. రియల్ ఎస్టేట్ లో ఫ్రెండ్స్ అయిన ప్రియుడు స్నేహితులు ఆమెకు నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారు. కొన్ని నెలల పాటు ఆమెపై అత్యాచారం చెయ్యడంతో గర్బవతి అయ్యింది. బాలిక అబార్షన్ చేయించిన ముగ్గురు కామాంధులు ఎప్పుడుపడితే అప్పుడు ఆమె మీద అత్యాచారం చేసి వాళ్ల కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ ముగ్గురితో సహ మొత్తం 30 మందికి పైగా బాలిక జీవితాన్ని నాశనం చేశారని వెలుగు చూడటం ఆ సిటీలో కలకలం రేపింది.

కామాంధుడు కార్తీక్ ఎంట్రీ
తాంబరంలో చిన్నచిన్నగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కార్తీక్ అనే యువకుడు శారదా కుమార్తె మీద కన్ను వేశాడు. అమ్మాయి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న కార్తీక్ ఆమెను ప్రేమ పేరుతో రెండు సంవత్సరాల క్రితమే లొంగదీసుకున్నాడు. రెండు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని సినిమాలు, షికార్లుకు కార్లు, బైక్ లో తిప్పుతున్న కార్తీక్ ఆమెకు శారీరకంగా దగ్గర అయ్యాడు.

కోరికలు ప్రియురాలి కొంప ముంచేశాయి
తాను అందరు అమ్మాయిలు లాగా దర్జాగా బతకాలని ప్రియురాలు కలకలు కనింది, ప్రియురాలిని పార్క్ లు, రిసార్టులు, రహస్య ప్రాంతాలకు తిప్పిన కార్తీక్ ఆమెతో ఏకాంతంగా రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా ఆమె నగ్న వీడియోలు తీశాడు. అనంతరం ప్రియురాలికి ఆమె నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్న కార్తీక్ అప్పటి నుంచి ఆమెతో శారీరకంగా అతని కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టాడు.

రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్
ప్రియుడు కార్తీక్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్నేహితులు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మణికందన్ అనే వ్యక్తికి కార్తీక్ ఆమె ప్రియురాలి నగ్న వీడియోలు చూపించాడు. తరువాత ప్రియుడు కార్తీక్, అతని స్నేహితుడు మణికందన్ కలిసి అమ్మాయికి ఆమె నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి పీకలదాక మద్యం సేవించి ఆమె మీద అత్యాచారం చెయ్యడం మొదలుపెట్టారు.

మూడో ఫ్రెండ్ ఎంట్రీ.... ఇక అమ్మాయి కథ అంతే
మణికందన్ అత్యాచారం చేసే సమయంలో కార్తీక్, ప్రియుడు కార్తీక్ అత్యాచారం చేసే సమయంలో మణికందన్ ఆ అమ్మాయి నగ్న వీడియోలను అనేకసార్లు మళ్లీమళ్లీ తీశారు. ఇలా ప్రియుడు కార్తీక్, మణికందన్ కొన్ని నెలల పాటు ఆ అమ్మాయిని పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. కార్తీక్, మణికందన్ కలిసి ఆ అమ్మాయి నగ్న వీడియోలను మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ధనశేఖర్ కు చూపించారు.

పొలిటికల్ పవర్ తో పాపం అమ్మాయి ?
ధనశేఖర్ కు రాజకీయంగా, వ్యాపారంలో మంచి పలుకుబడి ఉంది. అమ్మాయి నగ్న వీడియోలు చేసిన ధనశేఖర్ ఆమెను లొంగదీసుకోవాలని స్కెచ్ వేశాడు. కార్తీక్ ప్రియురాలికి నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసిన ధనశేఖర్ ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. ముగ్గురు కామాంధులు పదేపదే అత్యాచారం చెయ్యడంతో ఆ అమ్మాయి గర్బవతి అయ్యింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆ అమ్మాయిని పిలుచుకుని వెళ్లి ఆమె వయసు 18 ఏళ్లు అని అపద్దం చెప్పి అబార్షన్ చేయించారు. ఈ విషయం మీ అమ్మాకు చెబితే ఇద్దర్ని చంపేస్తామని ఆ ముగ్గురు కిరాతకులు ఆమెను బెదిరించారు.

తట్టుకోలేకపోయింది
ప్రియుడు కార్తీక్ తో పాటు అతని స్నేహితులు మణికందన్, ధనశేఖరన్ తదితరులు పదేపదే అత్యాచారం చెయ్యడం, ఆ సమయంలో వీడియోలు తియ్యడంతో ఆ అమ్మాయి ఆ హింసను తట్టుకోలేకపోయింది. జరిగిన విషయం మొత్తం ఆమె తల్లి శారదాకు చెప్పింది. నా కూతురు జీవితం నాశనం అయ్యిందని తెలుసుకున్న శారదా అవడి మహిళా పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. పోలీసుల విచారణలో అమ్మాయి షాకింగ్ విషయాలు బయటకు చెప్పింది.

ముగ్గురు కాదు 30 మంది రేప్ !
పోలీసుల విచారణలో అమ్మాయి చెప్పిన వివరాలకు పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రియుడు కార్తీక్ తో పాటు అతని స్నేహితులు మణికందన్, ధనశేఖర్ తో పాటు మొత్తం 30 మంది తన మీద అత్యాచారం చేసి వారి కోరికలు తీర్చుకున్నారని ఆ అమ్మాయి చెప్పింది. అవడి పోలీస్ స్టేషన్ లో బాధితురాలి మీద 30 మందికి పైగా అత్యాచారం చేశారని కేసు నమోదు అయ్యింది.
Recommended Video

కొడుకులు సైకోలకే అమ్మ మొగుళ్లు ?
17 ఏళ్ల అమ్మాయి రేప్ కేసులో కార్తీక్, మణికందన్ ను పోలీసులు అరెస్టు చేశారు. పొలిటికల్ పవర్ తో ధనశేఖర్ తప్పించుకున్నాడు. ఓ రాజకీయ పార్టీకి ధనశేఖరన్ సెక్రటరీగా పని చేస్తున్నాడని వెలుగు చూసింది. అమ్మాయి మీద రేప్ చేసిన మొత్తం 28 మంది కోసం చెన్నై సిటీ పోలీసులు గాలిస్తున్నారు. అవడిలో 17 ఏళ్ల అమ్మాయి మీద 30 మంది కామాంధులు వారి కామవాంఛ తీర్చుకున్నారని వెలుగు చూడటంతో కలకలం రేపింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications