Daily Hunt:బడ్జెట్ 2024-25 లైవ్ అప్‌డేట్స్ ,విశ్లేషణ కోసం డైలీ హంట్ పై ట్యూన్ అవ్వండి..!!

2024-25కు సంబంధించి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ సర్కార్ తన మూడవ హయాంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడం విశేషం.

ఏటా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ఏటా ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంకు ముందు బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ఆర్థిక సంవత్సరం ఏటా మార్చి 31న ముగుస్తుంది. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి తర్వాతి ఏడాది మార్చి 31 వరకు ఒక ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తాము.

Discover Union Budget 2024-25 with Dailyhunt Your Trusted Information Hub

అయితే ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే కేంద్రం ప్రవేశపెట్టింది. ఇక ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. బడ్జెట్‌కు భారత్‌లో చాలా ప్రాధాన్యత ఉంది. సామాజిక న్యాయంతో పాటు, సమానత్వంతో కూడిన ఆర్థికవృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి రెవిన్యూ బడ్జెట్ కాగా రెండవది క్యాపిటల్ బడ్జెట్.

వనరుల కేటాయింపులను సమర్ధవంతంగా క్రమబద్ధీకరించడం, నిరుద్యోగ సంబంధిత సమస్యలను అరికట్టడం, పేదరిక స్థాయిలను పరిష్కరించడం, సంపద మరియు ఆదాయ అసమానతలను తగ్గించడం, ధనిక-మధ్యతరగతి లేదా పేద తరగతి పౌరుల కోసం పన్ను మాడ్యూళ్లను పునర్నిర్మించడం మరియు తదుపరి చర్యలను ప్రకటించడం కేంద్ర బడ్జెట్ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది.అంతేకాదు ధరలను నియంత్రించడం పై కూడా ఈ బడ్జెట్‌లో ప్రకటన ఉంటుంది.

ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.

డైలీహంట్ ( Dailyhunt) ఏటా మీకు బడ్జెట్‌కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను అందజేస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో ఎప్పటికప్పుడు బడ్జెట్‌ అప్‌డేట్స్‌ను లైవ్‌లో అందిస్తాం.

డైలీ హంట్ రియల్ టైమ్ అప్‌డేట్స్‌తో పాటు వార్తలు మరియు విశ్లేషణలను అందిస్తుంది. కేంద్ర బడ్జెట్ 2024-2025కు సంబంధించి ప్రత్యక్ష ప్రసారం మరియు రియల్ టైమ్ అప్‌డేట్స్ కోసం డైలీహంట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+