వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Health News: కారం ఎక్కువగా తింటున్నారా.. అయితే ఆ సమస్యలు తప్పవు..

|
Google Oneindia TeluguNews

ఆహారంలో ఉప్పు, కారం సరిగా ఉంటేనే బాగుటుంది. కానీ కొందరు కారం ఎక్కువగా తింటారు. కారం ఎక్కువగా తింటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కారం ఎక్కువ వేసుకుంటే ఉప్పు కూడా ఎక్కువగా తినాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అల్సర్
కారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయట. కారం ఎక్కువ తింటే ఎసిడిటీ వస్తుంది. సాధారణంగా వైద్యులు కారాన్ని తక్కువగా తినమని చెబుతారు. కారం ఎక్కువగా తింటే అల్సర్ వచ్చే అవకాశం ఉందట. బలహీనత, మూర్ఛ, మైకము మొదలగు వికారాలు వస్తాయట. గొంతు, కడుపులో మంట పుడుతుందట. కారం తింటే గ్యాస్ సమస్య వస్తుందట. కొందరకి కడుపులో పుండ్లు కూడా ఏర్పడతాయట.

Eating too much chili can cause health problems

గరం మసాల
కారంతో పాటు మసాలాలు ఎక్కువ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా లవంగాలు, మిరియాలు ఎక్కువగా వాడితే జీర్ణకోశ సమస్యలు వస్తాయి. కొందరు గరం మసాల ఎక్కువగా తింటారు. కానీ అస్సలు మంచిది కాదు.

English summary
Eating too much chili can cause many health problems. Ulcers and digestive problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X