ఫోరం మాల్‌లో రానా సందడి: సెల్ఫీలకు పోటీ(పిక్చర్స్)
హైదరాబాద్: కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఫోరం సుజనామాల్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి సినీ నటుడు దగ్గుబాటి రానా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు యువతీయువకులు రానాతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు.
కాగా, ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్-2016 సహ ప్రాయోజకులుగా ఉన్న రిలయన్స్ ట్రెండ్స్.. డబ్‌మాష్ ఉత్తమ డైలాగ్ పేరిట పోటీ నిర్వహించనుంది. ఇప్పటికే ఈ పోటీలో పాల్గొన్న పలువురు పోటీదారులకు రానాను కలిసే అవకాశం కల్పించారు. ఈ పోటీలో గెలిచిన వారికి జూన్ 18న జరుగనున్న ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు.

సెల్ఫీలకు పోటీ
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఫోరం సుజనామాల్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి సినీ నటుడు దగ్గుబాటి రానా హాజరై సందడి చేశారు.

ఫోరం మాల్‌లో రానా సందడి
ఈ సందర్భంగా పలువురు యువతీయువకులు రానాతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు.

ఫోరం మాల్‌లో రానా సందడి
ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్-2016 సహ ప్రాయోజకులుగా ఉన్న రిలయన్స్ ట్రెండ్స్.. డబ్‌మాష్ ఉత్తమ డైలాగ్ పేరిట పోటీ నిర్వహించనుంది.

ఫోరం మాల్‌లో రానా సందడి
ఇప్పటికే ఈ పోటీలో పాల్గొన్న పలువురు పోటీదారులకు రానాను కలిసే అవకాశం కల్పించారు.

ఫోరం మాల్‌లో రానా సందడి
ఈ పోటీలో గెలిచిన వారికి జూన్ 18న జరుగనున్న ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు.

ఫోరం మాల్‌లో రానా సందడి
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఫోరం సుజనామాల్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి సినీ నటుడు దగ్గుబాటి రానా హాజరై సందడి చేశారు.

ఫోరం మాల్‌లో రానా సందడి
ఈ సందర్భంగా పలువురు యువతీయువకులు రానాతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు.












Click it and Unblock the Notifications