Contact Lenses: కాంటాక్ట్ లెన్సుతో నిద్రపోతున్నారా.. అయితే ప్రమాదమే..

ఈ మధ్య చాలా మందికి కళ్ల అద్దాలు వస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు కళ్ల అద్దాలు కామన్ అయిపోపయాయి. చాలా అద్దాలకు బదులు కాంటాక్ట్ లెన్సు వాడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ కాంటాక్ట్ లెన్సు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ఈ లెన్స్‌లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

లెన్సుతో నిద్రపోతే..
కొంద మంది లెన్సులను అలాగే నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు వస్తాయట. ఎందుకంటే మీరు లెన్సు పెట్టుకుని నిద్రపోతే కార్నియా ఉబ్బుతుంది. అలాగే కంటి ఉపరితల కణాలపై బ్యాక్టీరియా పేరుకుపోయే ప్రమాదం ఉందట. కాంటాక్ట్ లెన్స్‌లతో నిద్రించడం వల్ల కంటికి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఆరు నుండి ఎనిమిది రెట్లు పెరుగుతాయట.

 Sleeping with contact lenses can cause eye problems

ఇన్ఫెక్షన్ లక్షణాలు
మీరు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించి నిద్రిస్తే, ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కంటి ఇన్ఫెక్షన్ ఉన్న చోట ఈ లక్షణాలు కనిపించవచ్చు.

1.మసక దృష్టి

2.కళ్ల నుంచి శ్లేష్మ స్రావం

3. కళ్లు ఎర్రబడడం

4.కళ్లలో నీరు కారడం కంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కనిపించిన వెంటనే వైద్యుడిని చూడటం మర్చిపోవద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+