62 మంది, 40 కార్లు, 22 బైకులు.. ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ లెక్కలు
హైదరాబాద్ : భాగ్యనగరంలో మందుబాబుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. తాగి రోడ్డెక్కేవారు మాత్రం పద్దతి మార్చుకోవడం లేదు. ఫుల్లుగా తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. మందుబాబుల కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రయోజనం మాత్రం శూన్యం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. వాహనాలు సీజ్ చేస్తూ, జైలుకు పంపుతున్నా.. మందుబాబుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. వీకెండ్ వస్తే చాలు నగర యువత మత్తులో చిత్తవుతోంది.
శనివారం (20.04.2019) నాడు హైదరాబాద్ లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో భారీగా పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మందుబాబులు పట్టుబడ్డారు. మోతాదుకు మించి మద్యం తాగి.. వాహనాలు డ్రైవ్ చేస్తున్న 62 మందిని అదుపులోకి తీసుకున్నారు. 40 కార్లు, 22 బైక్‌లు సీజ్ చేశారు.

-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తల నరికి ఇంటికి పట్టుకెళ్లాడు.. !! -
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications