Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tech Mahindra Foundation: నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఉచిత శిక్షణ ఇవ్వనున్న టెక్ మహీంద్రా ఫౌండేషన్

హైదరాబాద్ లో టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ సెంటర్ ఆధ్వార్యంలో ఉచిత ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ శిక్షణ ఇవ్వనున్నారు

హైదరాబాద్ లో టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ సెంటర్ ఆధ్వార్యంలో 18-30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంట్ సదుపాయన్ని కల్పిస్తున్నారు. టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ సెంటర్ లో ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ కోర్సును ఉచితంగా అందిస్తారు. దరఖాస్తుదారుల కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలని టెక్ మహీంద్రా ఫొండేషన్ తెలిపింది.

ఈ కోర్సు వ్యవధి నాలుగు నెలలు ఉంటుందని ఇందులో MS ఆఫీస్, ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ, ఇంటర్నెట్ కాన్సెప్ట్‌లు, రెజ్యూమ్ ప్రిపరేషన్, టైపింగ్ ప్రాక్టీస్ ఉంటాయని పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులు కాచిగూడలోని CC ష్రాఫ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఠాకూర్ నివాస్‌లో ఉన్న టెక్ మహీంద్రా స్మార్ట్ సెంటర్‌ను సంప్రదించవచ్చని తెలిపింది. అలాగే 9030022505 లేదా 7989995685 సెల్‌ఫోన్ నంబర్‌లకు ఫోనే చేసి సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొంది.

 Free optical fiber technician training will be given under the auspices of Tech Mahindra Foundation Smart Center in Hyderabad
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+