Lulu Mall:లులుని లూటీ చేసిన జనం.. విస్తుపోయిన యాజమాన్యం

Lulu Mall: హైదరాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసిన 'లులు మాల్' (Lulu Mall) గురించే చర్చ నడుస్తుంది. గత నెల 27న కూకట్ పల్లిలో 'లులు మాల్' (Lulu Mall)ను ఘనంగా ప్రారంభించారు. ఏ మూహార్తనా 'లులు మాల్' (Lulu Mall) ప్రారంభం అయిందో కాని.. దానిని విక్షించేందుకు హైదరాబాద్ వాసులు ఎగపడుతున్నారు. ఈ మాల్ ప్రారంభం అయిన దగ్గర నుంచి కూకట్‌పల్లి వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

లాంగ్ వీకెండ్ కావడంతో.. ప్రజలు 'లులు మాల్' (Lulu Mall)ను చూడటానికి భారీ సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా జనం తాకిడి ఏమాత్రం తగ్గలేదు.స్థాయికి మించి మాల్‌కు ప్రజలు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీ నుంచి JNTU దగ్గరకు, మియాపుర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. సృజన మాల్ దగ్గర ఫ్లైఓవర్‌పై వాహనాలు నిలిపి మరి 'లులు మాల్' (Lulu Mall)ని సందర్శించడానికి వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Lulu Mall

ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. లులు మాల్‌ను భారీ ఎత్తున లూటీ చేసినట్టుగా తెలుస్తుంది. మాల్‌ను సందర్శించడానికి వచ్చి భారీ ఎత్తున అక్కడ సామాగ్రిని ధ్వంసం చేశారని తెలుస్తుంది. షాపింగ్ మాల్‌లో సగం తినేసిన ప్యాకెట్లు దర్శనం ఇచ్చాయి.అక్కడ సామాగ్రిని కూడా పాడు చేసినట్టు మాల్ యాజమాన్యం చెబుతుంది. ఫుడ్‌ని కూడా సగం తినేసి అక్కడే పడేసిన వీడియోలు బయటకు వచ్చాయి.

Newly opened Lulu mall in Hyderabad looted,Management surprised

మాల్‌కు వచ్చిన వారికి సందర్శనం కోసం ఉంచిన తిను బండరాలు సైతం మాయం చేశారు. ఊహించని ఘటనతో 'లులు మాల్' (Lulu Mall) ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+