• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఓ ప‌క్క చంద్ర‌బాబు.. మ‌రో ప‌క్క బాల‌క్రిష్ణ‌..! నేడు న‌గ‌రంలో రోడ్ షోలు నిర్వ‌హించ‌నున్న నేత‌లు..!!

|

హైదరాబాద్: రాజేంద్రనగర్, కూకట్ పల్లి నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబునాయుడు ప్రజా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. కొన్ని ప్రాంతాలల రోడ్డు షో చేయనున్నారు. ఉదయం 10.30 కి అల్కాపూరి క్రాస్ రోడ్డులో, 11.30 కి మణికొండడ మర్రిచెట్టు, 12.30 కి చిత్రపూరి హిల్స్, 3.30సుజనా ఫోరం మాల్, 4.30 జేఎన్ టీయూ, 5.15 కి కేపీహెచ్ బీ, 6 గంటలకు కూకట్ పల్లి, 7 గంటలకు వై జంక్షన్, 7.45 కి మూసాపేట, 8.30 కి మోతీనగర్ లో రోడ్డు షో అనంతరం జూబ్లిహిల్స్ లోని నివాసానికి చేరుకోనున్నారు. ఐతే స‌మ‌యా భావం వ‌ల్ల బాబు షెడ్యూల్ అనుకున్న స‌మ‌యానికంటే కాస్త ఆల‌స్యంగా కొసాగ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

ఎంన్టీఆర్ గెట‌ప్ లో బాల‌క్రిష్ణ ప్ర‌చారం..! అభిమానుల‌కు పండ‌గే..!

సినీ నటుడు, టీడీపీకి చెందిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నేడు సతన్ నగర్ నియోజకవర్గం పరిధిలో మహాకూటమి అభ్యర్థికి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30గంటలకు సనత్ నగర్ స్వామి ధియేటర్ సెంటర్ నుంచి బాలకృష్ణ రోడ్ షో ప్రారంభించనున్నారు. అదే ప్రాంతంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

On side chandrababu, other side balakrishna ..! Leaders road shows in the city today..!

అక్కడ నుంచి బల్కంపేట మీదుగా, ధర్మకరణ్ రోడ్, గ్రీన్ పార్క్ హోటల్, బేగంపేట, ప్రకాష్ నగర్, రసూల్ పురా, పెండర్ ఘాస్ట్ రోడ్, మహాత్మాగాంధీరోడ్ మీదుగా రోడ్ షో నిర్వహించి మహంకాళి పోలీస్ స్టేషన్ వద్ద సుభాష్ రోడ్ లో మళ్లీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఇక్కడ సమావేశం ముగిసిన వెంటనే రాష్ట్రపతి రోడ్, సిటీలైట్ హోటల్, బన్సీలాల్ పేట, ముషీరాబాద్ మీదుగా రోడ్ షో నిర్వహించి పద్మారావునగర్ లో మరో మీటింగ్ పెట్టి సతన్ నగర్, టీడీపీ అభ్యర్ధి కూనవెంకటేష్ గౌడ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు నందమూరి బాలకృష్ణ. ఎంన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ లో ఉన్న బాల‌య్య అదే గెట‌ప్ లో ప్ర‌చారానికి వ‌స్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
21,84,467
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  0.00%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  100.00%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  3.89%
  ఎస్సీ
 • ఎస్టీ
  1.24%
  ఎస్టీ

English summary
Nandamuri Balakrishna, a legislator of TDP, will be campaigning for the Mahakuthami candidate in Sanat Nagar constituency today. Today, TDP national president N Chandrababu Naidu will be participating for public support in the Kukatatpally constituency and Rajendranagar. Some areas will be cunduct road shows.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more