video:యాత్రలో ఆటవిడుపు, బౌలింగ్ చేసిన రాహుల్, బాల్ పైకి లేపిన బ్యాటర్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. యత్రలో యువ రాజు ఉత్సాహంగా ఉన్నారు. మొన్న పిల్లలతో కలిసి రన్ చేశారు. ఇవాళ బౌలింగ్ వేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యాత్రలో భాగంగా రోడ్డు మీద.. ఓ యువకుడికి బౌలింగ్ వేసి.. ఆశ్చర్యపరిచారు.
ఇండియన్ క్రికెట్ జెర్సీ వేసుకున్న అతనికి బౌలింగ్ వేశారు. ఆ వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. అతనికి రెండు , మూడుసార్లు బౌలింగ్ వేస్తారు. కానీ చివరి బాల్ మాత్రం పైకి లేపుతాడు. అక్కడ ఉన్న వారు అంతా.. ఆడు ఆడు అని అతనిని ఉత్సహ పరిచారు.

తర్వాత రాహుల్ వద్దకు ఆ యువకుడు వచ్చాడు. బ్యాట్‌పై ఆటోగ్రాప్ చేయాలని అడిగాడు. ఈ వీడియోను బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత పోస్ట్ చేశారు. దీంతో వీడియోకు మంచి క్రేజ్ వచ్చింది. మేక్స్ యూ అన్ బిటెబుల్ అని రాశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అంతకుముందు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ప్రధాని మోడీ నల్లధనం తెస్తానని నోట్ల రద్దు చేశారని.. దీంతో జనాలకు ఇబ్బంది కలిగిందని చెప్పారు. దాదాపు 150కి పైగా సామాన్య జనం చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ఇంజినీరింగ్ చేసి డ్రైవింగ్ చేస్తున్నారని.. యువతకు ఉపాధి ఏదీ అని అడిగారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications