Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెక్స్ పవర్ పెరుగుతోంది.. ఇవీ తీసుకోండి... డ్రగ్స్ విక్రయాలు, అరెస్ట్..

కొందరీ బలహీనతే వారి పెట్టుబడి.. ఏ కొంచెం బెండ్ అయినా సరే ఇక అంతే సంగతులు. అలా కొందరీని మోసం చేస్తు కాలం వెళ్లదీస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని బురిడీ కొట్టించారు. అలా విషయం పోలీసులకు తెలిసి రైడ్ చేయడంతో గుట్టు రట్టయిపోయింది. ముగ్గురుని అరెస్ట్ చేసి.. వారి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

సిటీలో మరోసారి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. శృంగార‌ సామర్థ్యం పెరుగుతుందని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. పబ్‌లకు వచ్చే వారిని ఆకర్షించి డ్రగ్స్‌ విక్రయాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారిని వెంబడించీ మరీ పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి.. వారి నుంచి 200 గ్రాముల మత్తు మందు మెఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నామని నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు.

sex power increase use of drugs..three persons arrest..

Recommended Video

    COVID-19 : Corona Vaccine Clinical Trials విఫలం.. దాని వల్ల ఏ ఉపయోగమూ లేదన్న అమెరికా! || Oneindia

    ఈ ముఠా ముంబై నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుంది. ప్రముఖ హోటల్‌లో పనిచేసిన చెఫ్‌ సలీమ్‌ సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. టెలిమార్కెటింగ్‌ చేస్తున్న ముగ్గురు విక్రయిస్తున్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనక ఎవరూ ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+