సెక్సాలజిస్టుగా మారిన శ్రీ రెడ్డి..? శీఘ్రస్కలనానికి మందు, వాడాలని సజెస్ట్
శృంగార తార శ్రీ రెడ్డి తెలుసు కదా.. సినీ ఇండస్ట్రీ పెద్దలపై అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ చేస్తుంటారు. రచ్చ చేయడంలో శ్రీ రెడ్డి తర్వాతే ఎవరైనా.. కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్ చేసి ఫిల్మ్ నగర్‌లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ లక్ష్యంగా కామెంట్లు చేస్తుంటారు. ప్రభాస్ అంటే కాస్త గౌరవంతో ఉంటున్నారు. అయితే సడెన్‌గా సెక్స్ పాఠాలు చెబుతోంది. అంటే సైకాలజిస్టుగా మారి.. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. పదండి.

కామన్ సమస్యే..కానీ
శీఘ్ర స్కలనం.. ఈ సమస్య కామన్ అయిపోయింది. ఇందుకోసం మందులు వాడటం, రోజువారీ డ్యూటీ మార్చుకోవడం లాంటి పనులు చేస్తుంటారు. ఈ సమస్యపై చాలా మంది వైద్యులను సంప్రదిస్తారు. మరికొందరు అయితే ఆయుర్వేదంపై ఆధారపడతారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. తానేమి తక్కువ తిన్నానా అనుకున్నారెమో శ్రీరెడ్డి కూడా శీఘ్ర స్కలనం గురించి క్లాస్ ఇచ్చారు. అలా ఇలా కాదు.. ఏం చేయాలో చూపించారు. ఆ తర్వాత వారిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.

వీటిని మిక్స్ చేయాలట..
కొన్ని రకాల పండ్లు, ముఖ్యంగా అరటి పండు, నానబెట్టిన డ్రై ప్రూట్స్, మిల్క్ పౌడర్, బూస్ట్, వాటర్ కలిపి మిక్స్ చేయాలని కోరారు. అలా చేసిన ఫ్రూట్ మిక్స్ తాగాలని సజెస్ట్ చేశారు. అలా చేస్తే ఇక మిమ్మల్నీ బెడ్ రూమ్‌లో ఎవరూ ఆపలేరని చెప్పారు. ఆంకుల్ ధాటిని తట్టుకోవడం ఆంటీలకు కష్టం అని.. యువతులు అయితే బాయ్ ప్రెండ్ తాకిడి ఎదుర్కొవడం మామూలుగా ఉండదని చెప్పారు. దీనిపై రిసెర్చ్ చేసిందో ఏమో గానీ.. శ్రీ రెడ్డి మాత్రం బాంబ్ పేల్చినట్టు చెప్పింది.
Recommended Video

గ్యారంటీ మాత్రం లేదండోయ్
శ్రీ రెడ్డి చెప్పినందున ఇదీ పనిచేస్తుందనే గ్యారంటీ మాత్రం లేదండోయ్. ఎందుకంటే దీనిపై రీ సెర్చ్ చేసిందో లేదు తెలియదు. కానీ ఫ్రూట్ మిక్స్ చేయాలని మరీ చెప్పింది. దీనికి విశ్వసనీయత ఏంటో తెలియలేదు. సో ట్రై చేస్తే చేయండి కానీ.. అదీ పనిచేస్తుందనే గ్యారంటీ మాత్రం లేదు. ఎటూ ఫ్రూట్సే అయినందున.. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. సో ట్రై చేస్తే ఎంచక్కా చేయొచ్చు.. పనిచేయకుంటే మాత్రం శ్రీ రెడ్డినే అడగలానే విషయం మాత్రం మరచిపోకండి సుమ.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications