SuperStar Krishna: సూపర్ స్టార్ కృష్ణ కు తీవ్ర అనారోగ్యం.. కాంటినెంటల్ హాస్పిటల్ లో కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యే కృష్ణ భార్య ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది నెలల క్రితం కొడకు రమేష్ బాబు కన్నుమూశారు. కొడుకు, భార్య దూరం కావడంతో కృష్ణ అనారోగ్యం పాలయినట్లు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం శ్వాస కోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రెగ్యూలర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడే జాయిన్ అయ్యారు.













Click it and Unblock the Notifications